11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

Writer: Pooja 11:13 PM, 10 సెప్టెంబర్, 2026
‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వృషకర్మ’. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. స్పర్ష్‌ శ్రీవాస్తవ, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గురువారం ప్రకటించింది.

పురాణ అంశాలను మిస్టిక్‌ హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో మేళవించిన ఈ చిత్రంలో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాకు అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

‘తెల్ల కాగితం’ సెకండ్ సింగిల్‌కు మేకర్స్ కొత్త అప్డేట్

ట్యాగ్లు
నాగచైతన్యవృషకర్మకార్తీక్ దండుమీనాక్షి చౌదరిటాలీవుడ్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 04: రోహిత్‌ను త్రిగుణ్‌ అంతలా టార్గెట్‌ చేయడానికి కారణమేంటి?

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు
జనరల్

విశాఖలో ఐఏటీఓ సదస్సుతో ఏపీ టూరిజానికి కొత్త ఊపు

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీలపై ఆసక్తికర టాక్

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
రాజకీయాలు

సభలో విపక్ష తీరుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య
సినిమాలు

కుమారుడి ఫొటోతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన వరుణ్‌ - లావణ్య

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’
జనరల్

ఏపీలో డీమార్ట్‌కు పోటీగా ‘మీ మార్ట్లు’

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
జనరల్

రేపు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు
సినిమాలు

టీజర్‌తో విజయ్ దేవరకొండ ‘రణబాలి’పై భారీ అంచనాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్
సినిమాలు

‘డిసీ’ విజయంతో చిత్ర బృందానికి నిర్మాత సర్‌ప్రైజ్

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మాతృత్వంపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం
సినిమాలు

‘418’ సెన్సార్ పూర్తి...ట్రైలర్‌కు రంగం సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!