27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ ఆంటోనీ నుంచి రెండు విభిన్నమైన సినిమాలు?

Writer: Chandrika 12:14 PM, 27 నవంబర్, 2026
విజయ్ ఆంటోనీ నుంచి రెండు విభిన్నమైన సినిమాలు?

విజయ్ ఆంటోనీ తన కెరీర్‌లో మరోసారి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకే తరహా చిత్రాలకు పరిమితం కాకుండా, రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నారు. ఇందులో ఒకటి భావోద్వేగాలకు పెద్దపీట వేసే కథ కాగా, మరొకటి భారీ నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్న సినిమా. ఈ రెండు చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తాయని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది.

‘అయోతి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మదిర మూర్తితో విజయ్ ఆంటోనీ ఓ భావోద్వేగ కథను చేయనున్నారు. మరోవైపు ‘పిచైక్కారన్ 3’ (బిచ్చగాడు3) బాధ్యతలను ‘కూడియిల్ ఒరు‌వన్’ ఫేమ్ ఆనంద కృష్ణన్ చేపట్టనున్నారు. ఈ చిత్రం విజయ్ ఆంటోనీ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందనుంది. 2027 అక్టోబర్‌లో ఆయుధ పూజ సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భిన్నమైన కథాంశాలతో వస్తున్న ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

ఆస్కార్‌ పరిశీలనకు కన్నడ-తెలుగు లఘుచిత్రం ‘పంకజ’..

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వివాదం.. దర్శకుడు మార్టిన్ ప్రక్కత్‌పై సైబర్ క్రైమ్ కేసు

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ వివాదం.. దర్శకుడు మార్టిన్ ప్రక్కత్‌పై సైబర్ క్రైమ్ కేసు

‘రామాయణ’కు సుప్రీంకోర్టులో ఊరట..!

‘రామాయణ’కు సుప్రీంకోర్టులో ఊరట..!

ప్రభాస్ స్పిరిట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

ప్రభాస్ స్పిరిట్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త ప్రపంచ రికార్డు

యూట్యూబ్‌లో సమయ్ రైనా సరికొత్త ప్రపంచ రికార్డు

ట్యాగ్లు
విజయ్ ఆంటోనీపిచైక్కారన్ 3బిచ్చగాడు 3మదిర మూర్తిఅయోతిఆనంద కృష్ణన్కూడియిల్ ఒరు‌వన్తమిళ సినిమారాబోయే సినిమాలు2027 విడుదలలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌
టెక్నాలజీ

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్
రాజకీయాలు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..
టెక్నాలజీ

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్
క్రీడలు

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!
రాజకీయాలు

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి
సినిమాలు

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!