Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వెంకీ-అనిల్ కాంబోకు కౌంట్‌డౌన్.. ముహూర్తం ఫిక్స్?

10:21 AM, 5 జూన్, 2026
వెంకీ-అనిల్ కాంబోకు కౌంట్‌డౌన్.. ముహూర్తం ఫిక్స్?

విక్టరీ వెంకటేష్ మరోసారి పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ఏర్పాట్లు పూర్తవుతున్నట్లు సమాచారం. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు భారీ వినోదాన్ని అందించేలా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్త ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది.

జూన్ 15న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం మూడో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?

పూరి జగన్నాథ్ షాకింగ్ పోస్ట్… ఎవరిని ఉద్దేశించి?

టాక్సిక్‌ గుసగుసలకు గుడ్‌బై?

టాక్సిక్‌ గుసగుసలకు గుడ్‌బై?

కొత్త నైపుణ్యాలతో దూసుకెళ్తున్న యువ హీరోలు?

కొత్త నైపుణ్యాలతో దూసుకెళ్తున్న యువ హీరోలు?

ట్యాగ్లు
వెంకటేష్అనిల్ రావిపూడిమల్టీస్టారర్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ
రాజకీయాలు

ఏపీ ఎన్‌డీఏలో రాజ్యసభ సీట్లపై ఉత్కంఠ

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం
రాజకీయాలు

అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్
టెక్నాలజీ

విండోస్ ల్యాప్‌టాప్‌లకు ప్రీమియం టచ్ ఇవ్వనున్న ఇంటెల్

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్
రాజకీయాలు

రాజకీయ అంచనాల్లో పొరపాటు: ఉదయనిధి స్టాలిన్

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’
టెక్నాలజీ

అంతులేని స్క్రోలింగ్‌కు చెక్..గూగుల్ కొత్త యాప్ ‘డ్రీమ్‌బీన్స్’

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?
టెక్నాలజీ

మనుషుల జోక్యం లేకుండానే తనను తాను అభివృద్ధి చేసుకునే ఏఐ?

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం
జనరల్

గేటు వద్దే ఒరిగిన లుఫ్తాన్సా విమానం

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?
సినిమాలు

‘నాగబంధం’కు గ్లోబల్ గేట్ ఓపెన్?

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?
సినిమాలు

‘పెద్ది’: రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయి?

యువ తారల మధ్య టైటిల్ పోరు
క్రీడలు

యువ తారల మధ్య టైటిల్ పోరు

‘చిరు 158’ షూటింగ్ వేగం పెంచిన బాబీ?
గాసిప్స్

‘చిరు 158’ షూటింగ్ వేగం పెంచిన బాబీ?

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?
సినిమాలు

NBK111పై సాలిడ్ అప్‌డేట్… జూన్ 10కి భారీ సర్‌ప్రైజ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!