19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

Writer: Pooja 07:42 PM, 19 ఆగస్టు, 2026
వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త సినిమాకు టైటిల్ ఖరారైంది. కీర్తి సురేశ్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల – బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్రబృందం ప్రకటించింది. ఎక్స్ వేదికగా టైటిల్‌తో పాటు విడుదల తేదీని వెల్లడించింది.

ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. టైటిల్‌ను ప్రకటిస్తూ ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

ట్యాగ్లు
వెంకటేశ్కళ్యాణ్‌ రామ్అనిల్‌ రావిపూడికీర్తి సురేశ్కృతి శెట్టితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 నీట్-యూజీ  రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
జనరల్

నీట్-యూజీ రీ-ఎగ్జామ్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుజరాత్‌కే ప్రాజెక్టులా? అన్నామలై కీలక వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం
జనరల్

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కీలక తీర్మానం

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ
జనరల్

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం
జనరల్

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
జనరల్

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్
జనరల్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!