4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిష వీడియోతో మళ్లీ వైరల్ అవుతున్న విజయ్ రూమర్స్

Writer: Harika S 10:21 AM, 16 మే, 2026
త్రిష వీడియోతో మళ్లీ వైరల్ అవుతున్న విజయ్ రూమర్స్

నటి త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సూర్య హీరోగా విడుదలైన ‘కరుప్పు’ సినిమా చూసేందుకు చెన్నైలోని థియేటర్‌కు వెళ్లిన త్రిషను అభిమానులు చుట్టుముట్టారు. ఈ సమయంలో ఓ అభిమాని “కమాండర్ అడిగారని చెప్పండి” అని చెప్పగా, త్రిష నవ్వుతూ స్పందించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇటీవల విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమంలో కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయ్ కుటుంబ సభ్యులతో ఆమె సన్నిహితంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో విజయ్-త్రిష స్నేహంపై మరోసారి చర్చలు మొదలయ్యాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరోసారి కోర్టు మలుపు

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

‘కృష్ణంభజే’లో బ్రహ్మాజీ ఫస్ట్ లుక్ విడుదల

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

చిరంజీవి ‘కాకా’ మేజర్ షెడ్యూల్‌కు ముహూర్తం ఫిక్స్!

ట్యాగ్లు
త్రిషవిజయ్కరుప్పుతమిళ సినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి
సినిమాలు

ధర్మన్‌ రెండో షెడ్యూల్‌ పూర్తి

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ
జనరల్

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్
క్రీడలు

అభిషేక్ శర్మకు యువరాజ్ స్పెషల్ బర్త్‌డే విషెస్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌
జనరల్

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌ఓసీ కోరిన ఉత్తమ్‌

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష
జనరల్

హకీంపేట్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులపై సీఎం సమీక్ష

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం
సినిమాలు

మరింత ముదిరిన టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల వివాదం

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
జనరల్

అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు
సినిమాలు

ఎపిక్ ట్రైలర్‌తో పెరిగిన అంచనాలు

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు
జనరల్

ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే
క్రీడలు

భారత మహిళల కబడ్డీ హెడ్ కోచ్‌గా నీతా దడ్వే

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు
జనరల్

భారత పవర్‌లిఫ్టర్ కేయా బెనర్జీకి ఆన్‌లైన్ వేధింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!