14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

Writer: Pooja 02:26 PM, 14 జులై, 2026
ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు సంబంధించిన గడువును ఈ నెల 24 వరకు ఎన్నికల కమిషన్ పొడిగించింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్న ఈసీ, సవరించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కు కూడా ఈ నెల 24 వరకు గడువు కల్పించారు. జూలై 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేయనుండగా, ఈ నెల 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఎన్నికల కమిషన్ఎస్‌ఐఆర్ఓటర్ల జాబితాఎన్నికలుసీఈవో
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక
జనరల్

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..
టెక్నాలజీ

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..
టెక్నాలజీ

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?
టెక్నాలజీ

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!
జనరల్

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
జనరల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!