14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

Writer: Chandrika 03:22 PM, 14 జులై, 2026
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

తెలంగాణలో కొనసాగుతున్న తీవ్ర ఎండలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉంది. జూలై 14న హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయి. అయితే జూలై 15 నుంచి వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుని పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ సూచనలు తెలిపుతున్నాయి.

జూలై 16 నుంచి 19 వరకు తూర్పు తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎండలు, ఉక్కపోత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

ట్యాగ్లు
తెలంగాణ వాతావరణంహైదరాబాద్ వాతావరణంతెలంగాణ వర్షాలునైరుతి రుతుపవనాలువాతావరణ హెచ్చరికవర్ష సూచనహైదరాబాద్ఎండలుఉక్కపోతజూలై వాతావరణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జనరల్

తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు వేగం.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ
రాజకీయాలు

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్
గాసిప్స్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..
జనరల్

జీహెచ్‌ఎంసీ వీధి దీపాల నిర్వహణపై కీలక నిర్ణయం..

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..
జనరల్

బద్రీనాథ్ ఆలయ విరాళాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్..

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..
జనరల్

కేదార్‌నాథ్ ఆలయ నిధుల్లో అక్రమాల ఆరోపణలు..

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?
క్రీడలు

గంభీర్-కోహ్లీ మధ్య కోల్డ్ వార్?

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?
క్రీడలు

టీమ్‌ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి ర్యాన్ టెన్ రాజీనామా?

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్
జనరల్

దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తిరిగి రానున్న తస్లీమా నస్రీన్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో
జనరల్

భారత్-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడు అదుపులో

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు
జనరల్

మూడో భాషపై సీబీఎస్ఈ కొత్త నిబంధనలు

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ
జనరల్

ప్రధాని మోదీకి కేతన్ అగర్వాల్ తల్లి లేఖ