14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

Writer: Nithish 02:36 PM, 14 జులై, 2026
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 72 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్‌ఎస్‌డీ టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో రూ.6.31 కోట్లతో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఆమోదం లభించింది. కుమారధార–పసుపుధార డ్యామ్‌ల వద్ద రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ వంతెన, జీఎన్‌సీ సమీపంలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటు, కాకులమానుతిప్పలో ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి, తిరుమల–తిరుపతిలో అగ్నిమాపక వ్యవస్థల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణం, 2027 డైరీలు–క్యాలెండర్ల ముద్రణ వంటి పలు అభివృద్ధి పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. అలాగే ఒంటిమిట్టలో విశ్రాంతి గృహ నిర్మాణం, కోదండరామస్వామి ఆలయానికి బంగారు కవచాలు, గంగమ్మ ఆలయ అభివృద్ధి, రాష్ట్రవ్యాప్తంగా వేద పండితుల నియామకం, కళాకారుల పారితోషికాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది.

టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, సామాన్య భక్తుల దర్శనాలను దృష్టిలో ఉంచుకుని దాతలకు కల్పించే సౌకర్యాలను పునర్వ్యవస్థీకరించినట్లు తెలిపారు. కొత్త డోనర్ పాలసీ ప్రకారం కొన్ని ప్రత్యేక హక్కులను పరిమితం చేసినప్పటికీ, ఇప్పటివరకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. ఈ కొత్త విధానం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ప్రభుత్వ టీచర్స్ కోసం స్పెషల్ టెట్ ఎగ్జామ్

ట్యాగ్లు
టీటీడీతిరుమలతిరుపతిటీటీడీ బోర్డుబీఆర్ నాయుడుభక్తుల సౌకర్యాలుదాతల పాలసీటీటీడీ ఈఓఆలయ అభివృద్ధిఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక
జనరల్

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..
టెక్నాలజీ

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..
టెక్నాలజీ

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?
టెక్నాలజీ

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!
జనరల్

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం
జనరల్

పోలీస్ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!