Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

16, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు

10:41 PM, 16 మే, 2026
త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు

వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించనున్న భారీ ప్రాజెక్ట్‌లో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు ఆమెకు సుమారు రూ.12 కోట్ల పారితోషికం ఆఫర్ చేసినట్లు కూడా ప్రచారం జరిగింది.

అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ఈ ప్రాజెక్ట్‌లో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. రాజకీయ పరిణామాల తర్వాత ఆమె సినిమాల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్ జెయింట్ బ్యానర్ నిర్మాణం కావడంతో కూడా ఆమె వెనక్కి తగ్గినట్లు టాక్ వినిపిస్తోంది.

రజనీకాంత్, కమల్ హాసన్ 46 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. త్రిష ఈ సినిమాలో ఉంటారా లేదా అనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఆమె చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

సీనియర్ నటి పావలా శ్యామలకు అండగా దిల్ రాజు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

అన్ని అంశాలతో నిండిన సినిమా: దర్శకుడు

ట్యాగ్లు
త్రిషరజనీకాంత్కమల్ హాసన్నెల్సన్ దిలీప్ కుమార్కోలీవుడ్విశ్వంభరచిరంజీవిరెడ్ జెయింట్ మూవీస్భారీ బడ్జెట్ సినిమాహీరోయిన్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: గుజరాత్‌పై కోల్‌కతా ఘన విజయం
క్రీడలు

ఐపీఎల్ 2026: గుజరాత్‌పై కోల్‌కతా ఘన విజయం

త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు
సినిమాలు

త్రిష నిర్ణయంపై కోలీవుడ్‌లో చర్చలు

ఐపీఎల్‌లో కంటెంట్ క్రియేషన్‌పై విరాట్ కోహ్లీ అసహనం
క్రీడలు

ఐపీఎల్‌లో కంటెంట్ క్రియేషన్‌పై విరాట్ కోహ్లీ అసహనం

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్
సినిమాలు

బ్రేక్ తీసుకున్నా ఫిట్‌నెస్ వదలలేదన్న కీర్తి సురేశ్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి
జనరల్

అమెరికా–చైనా సంబంధాలపై మళ్లీ చర్చలు రేగాయి

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు
సినిమాలు

నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘సింగ్ గీతం’పై భారీ అంచనాలు

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం
జనరల్

వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
జనరల్

బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్
జనరల్

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన బండి సాయి భగీరథ్

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల
సినిమాలు

విజయ్ ఆంటోనీ–శశి కాంబోలో కొత్త సాంగ్ విడుదల

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్
సినిమాలు

‘సరిలేరు నీకెవ్వరు’పై షాకింగ్ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!