
జనరల్

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC) మెన్స్ కప్‌లో భారత జట్టు తొలిసారిగా కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా మూడో స్థానంలో నిలిచి దేశానికి గర్వకారణమైంది.
ఈ విజయం దేశవ్యాప్తంగా వాలీబాల్‌కు కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. గత నాలుగేళ్లుగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ చేసిన కృషి ఈ విజయానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఫ్రాంఛైజీ ద్వారా నటుడు విజయ్ దేవరకొండ కూడా వాలీబాల్ అభివృద్ధికి మద్దతు ఇస్తూ యువ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!