Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రతి సినిమా తర్వాత గిఫ్ట్ అలవాటు.. ఐశ్వర్య రాజేష్

Writer: Harika S 05:49 AM, 1 జులై, 2026
ప్రతి సినిమా తర్వాత గిఫ్ట్ అలవాటు.. ఐశ్వర్య రాజేష్

టాలీవుడ్ నటి ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర విజయంతో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చి వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇసాకపట్నం’ జూలై 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత అలవాట్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రతి సినిమా పూర్తయ్యాక తన కష్టానికి గుర్తుగా తనకు తానే ఒక ప్రత్యేకమైన బహుమతి కొనుక్కుంటానని ఐశ్వర్య రాజేష్ తెలిపారు. తన జీవితంలో ఇప్పటివరకు కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన బహుమతి రూ.15 లక్షల విలువైన లగ్జరీ వాచ్ అని చెప్పారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయంతో వచ్చిన పారితోషికంతో ఆ వాచ్‌ను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

‘పెద్ది’ టికెట్ ధరలు మరోసారి తగ్గింపు

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

ముంబయిని షేక్ చేస్తున్న ‘సల్మాన్’ కొత్త ఇంటి రేటు!

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

విశాల్ దర్శకుడిగా కొత్త ప్రయాణం – ‘మకుటం’పై భారీ అంచనాలు

ట్యాగ్లు
ఐశ్వర్య రాజేష్సంక్రాంతికి వస్తున్నాంఇసాకపట్నంఅమెజాన్ ప్రైమ్ వీడియోటాలీవుడ్లగ్జరీ వాచ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?
జనరల్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారు?

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ
జనరల్

ఈ నెలలోనూ అరకొర వానలే: ఐఎండీ

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు తాజా ధరలు తెలుసుకోండి

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు
జనరల్

క్రిప్టోతో ట్రంప్‌కు భారీ లాభాలు

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు
ఆరోగ్యం

నిపుణుల సూచన: రోజుకు 10 నిమిషాల యోగా ఆరోగ్యానికి మేలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?
సినిమాలు

మళ్లీ వస్తున్న పతివ్రతలు?

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?
గాసిప్స్

రామాయణ ట్రైలర్‌పై సస్పెన్స్?

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!
సినిమాలు

మహేష్ గళమే హైలైట్.. రావు బహదూర్ హాలీవుడ్ బొమ్మ!

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!
సినిమాలు

ఓ సుకుమారి డేట్ ఫిక్స్!

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?
గాసిప్స్

అనిల్ రావిపూడి సినిమాలో వెంకీ ఎంట్రీ ఎప్పుడంటే?

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం
ఆరోగ్యం

వైద్యుల హెచ్చరిక: నిద్రలో లాలాజలం ఆరోగ్య సమస్యల సంకేతం

హైదరాబాద్ ORR పై  కాల్పుల కలకలం
జనరల్

హైదరాబాద్ ORR పై కాల్పుల కలకలం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!