Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

Writer: Harika S 04:45 PM, 3 జులై, 2026
'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన "బాలన్ - ది బాయ్" చిత్రం తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. "ఆవేశం" ఫేమ్ జితూ మాధవన్ కథ అందించగా, "మంజుమ్మెల్ బాయ్స్" దర్శకుడు చిదంబరం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేసింది.

తాజాగా ఈ చిత్ర ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన లెజెండరీ దర్శకుడు మణిరత్నం సినిమా చూసి కథనం, నటీనటుల నటనను ప్రశంసించారు. ఇప్పటికే నాగచైతన్య, ప్రియదర్శన్, సూర్య, జ్యోతిక వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మణిరత్నం నుంచి వచ్చిన అభినందనలు తమకు ఎంతో గౌరవంగా భావిస్తున్నామని చిత్రబృందం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబంధం హైలైట్ రిషభ్

నాగబంధం హైలైట్ రిషభ్

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

ట్యాగ్లు
బాలన్ ది బాయ్మణిరత్నంచిదంబరంజితూ మాధవన్కేవీఎన్ ప్రొడక్షన్స్తెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబంధం హైలైట్ రిషభ్
సినిమాలు

నాగబంధం హైలైట్ రిషభ్

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు
సినిమాలు

'బాలన్ - ది బాయ్'పై లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రశంసలు

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు
టెక్నాలజీ

ఈ-రిక్షా యాప్స్‌పై కేంద్రం కఠిన చర్యలు

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం
జనరల్

దేశంలో తొలిసారి ఈ-వేలంలో విమానం విక్రయం

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!
బిజినెస్

ఈ20తో మైలేజ్ తగ్గుతుందా కేంద్ర మంత్రి క్లారిటీ!

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ
రాజకీయాలు

బీఆర్ఎస్ రుణాలపై మంత్రి జూపల్లికి హరీష్‌రావు లేఖ

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ వేదికపై సునీల్ ఛెత్రి.. భావోద్వేగ క్షణం

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి
జనరల్

రామ మందిరం వివాదం.. దర్యాప్తు జరగాల్సిందే: ధీరేంద్ర శాస్త్రి

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'
సినిమాలు

సైకలాజికల్ డ్రామాగా 'రావు బహదూర్'

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు
జనరల్

జాతీయ పోరుకు సిద్ధమైన తెలంగాణ వాటర్ పోలో జట్టు

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..
జనరల్

సచివాలయం QR ఎంట్రీకి బ్రేక్..

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం
జనరల్

విశాఖలో ఉక్కు బాధితుల నిరసనకు సిద్ధం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!