
క్రీడలు

ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష తాజాగా తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన జీవిత భాగస్వామి ఎంపిక పూర్తిగా వ్యక్తిగత భావనపై ఆధారపడి ఉంటుందని, సరైన వ్యక్తిని కలిసినప్పుడే పెళ్లి చేసుకుంటానని ఆమె తెలిపారు.
తాను డివోర్స్‌ను నమ్మనని, విడాకుల ప్రక్రియ అస్సలు నచ్చదని త్రిష స్పష్టం చేశారు. సమాజం కోసం లేదా ఒంటరితనం వల్ల కాకుండా, జీవితాంతం కలిసి ఉండగల సరైన తోడు దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటానని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!