10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిరంజీవి పక్కన త్రిష సందడి...వైరల్‌గా మారిన త్రిష ఫొటోలు

Writer: Pooja 05:16 AM, 26 జూన్, 2026
చిరంజీవి పక్కన త్రిష సందడి...వైరల్‌గా మారిన త్రిష ఫొటోలు

స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్నారు. వయసు పెరిగినా కూడా ఆమెకు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల గోవాలో జరిగిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పెద్ద కుమార్తె అవంతిక వివాహ వేడుకలో త్రిష పాల్గొనడంతో ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు.

ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా త్రిష సాంప్రదాయ చీరలో, పచ్చరత్నాల హారంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిరంజీవి పక్కన కూర్చొని ఆయనతో సరదాగా మాట్లాడుతున్న త్రిష ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నూతన వధూవరులను ఆశీర్వదించిన త్రిష తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

ట్యాగ్లు
త్రిషచిరంజీవిగోవా వివాహంఅవంతిక వివాహంటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌
ఓటీటీ

KJQ డిజిటల్‌ రిలీజ్‌ ఫిక్స్‌

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌
సినిమాలు

సురేష్‌ కొండేటి ‘ప్రేమనే ఊరిలో’.. ఫస్ట్‌ లుక్‌ అదుర్స్‌

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌
సినిమాలు

దర్శకత్వం నుంచి హీరోయిజం వరకు.. టాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఇదే ట్రెండ్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌
జనరల్

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌ రావు ఫైర్‌

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?
సినిమాలు

సురేష్ కొండేటి టచ్‌తో హిట్ ఖాయం?

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..
టెక్నాలజీ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!