Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘రిస్క్’ మూవీ నుంచి ‘దేవుడు వరమందిస్తే’ పాట విడుదల..

07:54 PM, 14 జూన్, 2026
‘రిస్క్’ మూవీ నుంచి ‘దేవుడు వరమందిస్తే’ పాట విడుదల..

జీకే మిరాకిల్స్ బ్యానర్‌పై ఘంటాడి కృష్ణ దర్శకత్వంలో, సందీప్ అశ్వ హీరోగా తెరకెక్కిన యూత్‌ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్ రిస్క్ జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలోని మెలోడీయస్ సాంగ్ “దేవుడు వరమందిస్తే”ను బ్లాక్‌బస్టర్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన విడుదల చేశారు. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు, పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండగా, సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక సోషల్ మీడియా కాంటెస్ట్‌ను ప్రకటించింది. “దేవుడు వరమందిస్తే” పాట హుక్ స్టెప్‌తో రీల్స్ లేదా డాన్స్ వీడియోలు చేసి దేవుడు వరమందిస్తే, రిస్క్ మూవీ, సందీప్ అశ్వ ట్యాగ్ చేస్తే ఉత్తమ వీడియోలకు నగదు బహుమతులు అందజేయనున్నారు. ప్రేమ, స్నేహం, యూత్ ఎమోషన్స్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..

పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...

బుచ్చిబాబు క్షమాపణపై అనంత శ్రీరామ్ అసంతృప్తి...

పెద్ది’పై విమర్శలపై స్పందించిన డైరెక్టర్

పెద్ది’పై విమర్శలపై స్పందించిన డైరెక్టర్

అమితాబ్ ఎనర్జీకి ఇండస్ట్రీ ఫిదా

అమితాబ్ ఎనర్జీకి ఇండస్ట్రీ ఫిదా

హైదరాబాద్‌లో ‘నాగబంధం’ వినూత్న ప్రమోషన్స్

హైదరాబాద్‌లో ‘నాగబంధం’ వినూత్న ప్రమోషన్స్

'కాక్‌టెయిల్ 2' ఈవెంట్‌లో గందరగోళం

'కాక్‌టెయిల్ 2' ఈవెంట్‌లో గందరగోళం

ట్యాగ్లు
రిస్క్ మూవీసందీప్ అశ్వఘంటాడి కృష్ణత్రినాథ్ రావు నక్కినదేవుడు వరమందిస్తేతెలుగు సినిమాసస్పెన్స్ థ్రిల్లర్యూత్ఫుల్ ఎంటర్‌టైనర్జూన్ 26 విడుదలజీకే మిరాకిల్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీ20 ప్రపంచకప్, ఫిఫా వరల్డ్‌కప్.. బహుమతుల్లో భారీ అంతరం..
క్రీడలు

టీ20 ప్రపంచకప్, ఫిఫా వరల్డ్‌కప్.. బహుమతుల్లో భారీ అంతరం..

లోక్‌సభ స్పీకర్‌కు అభిషేక్ బెనర్జీ లేఖ..
రాజకీయాలు

లోక్‌సభ స్పీకర్‌కు అభిషేక్ బెనర్జీ లేఖ..

వర్షాల నిర్వహణలో విఫలమైతే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

వర్షాల నిర్వహణలో విఫలమైతే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత, గౌరవంపై ‘స్టాండ్ విత్ హర్’ చర్చ.
జనరల్

మహిళల భద్రత, గౌరవంపై ‘స్టాండ్ విత్ హర్’ చర్చ.

‘రిస్క్’ మూవీ నుంచి ‘దేవుడు వరమందిస్తే’ పాట విడుదల..
సినిమాలు

‘రిస్క్’ మూవీ నుంచి ‘దేవుడు వరమందిస్తే’ పాట విడుదల..

పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..
సినిమాలు

పవన్ కళ్యాణ్‌కు రమణ గోగుల హృదయపూర్వక సందేశం..

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి
జనరల్

మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురు మృతి

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ భాగస్వామ్యానికి కొత్త ఊపు..
జనరల్

భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణ భాగస్వామ్యానికి కొత్త ఊపు..

సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్..
రాజకీయాలు

సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్..

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్
జనరల్

విద్యార్థుల భవిష్యత్తుకు అండగా విజయ్ దేవరకొండ ఫౌండేషన్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..
జనరల్

తెలంగాణకు భారీ వర్షాల హెచ్చరిక..

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్
రాజకీయాలు

అమెరికా వైఖరిని తప్పుబట్టిన శశి థరూర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!