
జనరల్

టాలీవుడ్లో షూటింగ్ దశలో స్క్రిప్ట్ మార్పులు సాధారణమే అయినా, వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నెం.47)’పై కొత్త బజ్ వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన హిట్ సినిమాతో ఈ కథకు కొన్ని పోలికలు ఉన్నాయనే చర్చ ఫిలింనగర్లో జరుగుతోంది.
ఈ పోలికలను తప్పించేందుకు చిత్ర యూనిట్ కీలక సన్నివేశాలను సెట్స్‌పైనే రీ-రైట్ చేస్తున్నట్లు సమాచారం. కథనంలో కొత్త ట్విస్టులు జోడిస్తూ, పూర్తిగా భిన్నమైన ప్రెజెంటేషన్‌తో సినిమాను రూపొందించేందుకు టీం కసరత్తులు చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!