5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

Writer: Pooja 12:03 PM, 5 సెప్టెంబర్, 2026
ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

‘బేబీ’ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించి, యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’పై అంచనాలు ఉన్నాయి. ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్‌తో గుర్తింపు పొందిన ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ నెల 11న సినిమా థియేటర్లలోకి రానుంది. తాజాగా ఓ ఈవెంట్‌లో వైష్ణవి మాట్లాడుతూ కెరీర్ ప్రారంభంలో కొందరు తనను “నిన్ను ఎవరు గుర్తుపడతారు? గూగుల్‌లో నీ పేరు కొడితే ఏమైనా సమాచారం వస్తుందా?” అంటూ ప్రశ్నించేవారని గుర్తుచేసుకుంది.

ఆ మాటలు తనను తీవ్రంగా బాధించినప్పటికీ, ఆ అవమానాన్ని ఎలాగైనా విజయంగా మార్చుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు వైష్ణవి తెలిపింది. ఇప్పుడు గూగుల్‌లో తన పేరు టైప్ చేస్తే తన గురించి పూర్తి వివరాలు కనిపించడం తన జీవితంలో ఒక ఎపిక్ మూమెంట్ అని భావోద్వేగానికి గురైంది. అలాగే ఆనంద్ దేవరకొండ నుంచి తాను ఒక గొప్ప విషయాన్ని నేర్చుకున్నానని చెప్పింది. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎదుగుతున్నప్పుడు మనం కూడా మనస్ఫూర్తిగా సంతోషించాలని ఆనంద్ తన ప్రవర్తన ద్వారా చూపిస్తారని, ఆయన చాలా అరుదైన వ్యక్తి అని వైష్ణవి ప్రశంసించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

ట్యాగ్లు
వైష్ణవి చైతన్యఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ఆనంద్ దేవరకొండబేబీ మూవీఆదిత్య హాసన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు
జనరల్

వరల్డ్ మ్యాప్ లో కీలక మార్పులు

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌
జనరల్

రైలు ప్రయాణికులకు కీలక అలర్ట్‌

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా
సినిమాలు

తమిళంపై తనకున్న ప్రేమను బయటపెట్టిన అనిష్మా

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ
జనరల్

ఢిల్లీలో భారీ వర్షం...రెడ్‌ అలర్ట్‌ జారీ

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన
జనరల్

కేసీఆర్ రాజీనామాపై కాంగ్రెస్ భారీ నిరసన

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!