5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

Writer: Pooja 11:06 AM, 5 సెప్టెంబర్, 2026
విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

తమిళ సినీ ఇండస్ట్రీలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా సినిమాలు చేస్తూనే కంటెంట్ ఉన్న కథల్లో కీలక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌పై భారీ బజ్ నెలకొంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుండగా, తాజాగా మేకర్స్ విడుదల చేసిన మైండ్ బ్లోయింగ్ ప్రోమోతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ సినిమా టైటిల్‌ను ఈ నెల 7న అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రోమోలో కోల్‌కతా నగర వాతావరణాన్ని చూపించి, చివర్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికించడం ఆకట్టుకుంది. “వెలుతురు, నీడల మధ్య, జీవితం తన రంగులను కనుగొంటుంది” అనే క్యాప్షన్ కూడా సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

ఎపిక్‌తో యూత్‌కు కొత్త కిక్!

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

తెల్ల కాగితం టీజర్‌ లాంచ్‌కు రంగం సిద్ధం

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

అనన్య నాగళ్ల లీసా రిలీజ్‌పై క్లారిటీ

డెలులు టీజర్‌ రిలీజ్‌

డెలులు టీజర్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

టార్టాయిస్‌ నుంచి ‘నీ పరిచయం’ సాంగ్‌ రిలీజ్‌

ట్యాగ్లు
విజయ్ సేతుపతిసాయి పల్లవిమణిరత్నంఏఆర్ రెహమాన్లైకా ప్రొడక్షన్స్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌
జనరల్

ఓట్ల తొలగింపుపై అప్రమత్తంగా ఉండాలి - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్
జనరల్

హైదరాబాద్‌లో రాపిడో పింక్ బైక్ సర్వీస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?
ఓటీటీ

డీసీ: ఓటీటీలోనూ కుమ్ముడే?

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?
సినిమాలు

ఇంకా తగ్గని ఇరుముడి జోరు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!