19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

Writer: Nithish 04:00 PM, 4 ఆగస్టు, 2026
‘ది ప్యారడైజ్’కు రికార్డు బిజినెస్.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డీల్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదలకు ముందే భారీ వ్యాపారం చేసి రికార్డు సృష్టించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు సుమారు రూ.84 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఇది నాని సినీ కెరీర్‌లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ థియేట్రికల్ బిజినెస్‌గా నిలిచినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

నిజాం హక్కులు రూ.37 కోట్లు, ఆంధ్ర (కోస్తా) హక్కులు రూ.35 కోట్లు, సీడెడ్ హక్కులు రూ.12 కోట్లకు విక్రయమైనట్లు ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి. గతంలో నాని నటించిన ‘హిట్ 3’ సినిమా తెలుగు థియేట్రికల్ బిజినెస్ సుమారు రూ.40 కోట్లు కాగా, ‘ది ప్యారడైజ్’ దాదాపు రెండింతల స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసినట్లు సమాచారం. అయితే, ఈ సంఖ్యలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

‘డ్రాగన్’ షూటింగ్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యేది అప్పుడే..

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానితెలుగు సినిమాప్రీ రిలీజ్ బిజినెస్థియేట్రికల్ హక్కులుటాలీవుడ్మూవీ బిజినెస్హిట్ 3ట్రేడ్ రిపోర్ట్స్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?
గాసిప్స్

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?
గాసిప్స్

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?
గాసిప్స్

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?
సినిమాలు

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!
సినిమాలు

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన
జనరల్

సర్కారీ బడుల్లో చికెన్ బిర్యానీ.. తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రతిపాదన

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!
సినిమాలు

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?
గాసిప్స్

ది ప్యారడైజ్.. 100 కోట్ల షేర్ సాధ్యమేనా?

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!
సినిమాలు

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన
జనరల్

గ్రీన్‌లాండ్ భద్రతపై అమెరికా కీలక ఒప్పందం: ట్రంప్ ప్రకటన

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి
రాజకీయాలు

జన్వాడ ఫామ్‌హౌజ్‌ నాదే.. కేటీఆర్‌కు యాజమాన్య హక్కులు లేవు: ప్రదీప్‌రెడ్డి

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!
ఆరోగ్యం

గుండె ఆరోగ్యానికి ఈ చిన్న గింజలు.. వైద్యులు చెప్పిన ప్రయోజనాలివే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!