Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

03:26 PM, 21 మే, 2026
‘పెద్ది’ ట్రైలర్‌పై స్పందించిన ఆ హీరోయిన్..

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ట్రైలర్ ఇటీవల ముంబై వేదికగా విడుదలై అన్ని భాషల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేసింది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఈ ట్రైలర్‌పై స్పందించి చిత్రబృందాన్ని అభినందించారు.

సోషల్ మీడియాలో చేసిన పోస్టులో “పెద్ది ట్రైలర్ ఫైర్” అంటూ రామ్ చరణ్, జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సనా, అలాగే మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. గతంలో ‘జంజీర్’ చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ప్రియాంక చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘పెద్ది’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

‘డ్రాగన్’లో బాలీవుడ్ నటుడి ఎంట్రీపై చర్చ..

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

విడుదలకు ముందే ఆసక్తి పెంచుతున్న ‘సింగ్ గీతమ్’

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

నితిన్ హీరోయిన్ రితికా నాయక్ స్టైలిష్ లుక్

ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

ఈ కాంబో సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అంటున్న ఫ్యాన్స్..

దక్షిణ సినిమాల్లో దుల్కర్ వర్సెస్ నాని పోటీ

దక్షిణ సినిమాల్లో దుల్కర్ వర్సెస్ నాని పోటీ

ట్యాగ్లు
రామ్‌చరణ్పెద్దిప్రియాంకచోప్రాటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు
జనరల్

టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!