22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దళపతి విజయ్ 'జన నాయకుడు' రిలీజ్ వాయిదా

Writer: Priya 10:44 PM, 7 జనవరి, 2026
దళపతి విజయ్ 'జన నాయకుడు' రిలీజ్ వాయిదా

దళపతి విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం జన నాయకుడు (Jana Nayakudu) రిలీజ్ వాయిదా పడింది. రెండు రోజులుగా ఈ సినిమా సెన్సార్ సమస్యలతో పోరాడుతున్న విషయం తెల్సిందే. బుధవారం కోర్టులో జరిగిన వాదనలు కూడా జన నాయకుడుకు హెల్ప్ కాలేదు. కోర్టు వాయిదాను రిజర్వ్ లో పెట్టింది. ఈ నెల 9 న తుది తీర్పు ప్రకటించనుంది. అప్పటివరకు సినిమాను విడుదల చేయడానికి లేదు. ఇక చేసేది లేక ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

కేవలం తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళనాడులో కూడా జన నాయగన్ రిలీజ్ కావడం లేదు. ఇప్పటికే చెన్నైలోని థియేటర్స్ టికెట్ బుకింగ్స్ చేసిన వారికి తమ డబ్బులను వెనక్కి ఇచ్చేస్తామని అధికారికంగా ప్రకటించింది. ఇంకోపక్క ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయినా RFT ఫిల్మ్స్ సైతం జన నాయగన్ వాయిదా పడిందని తెలిపింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అన్యాయమని, కావాలనే విజయ్ సినిమాను అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు.

అసలు సెన్సార్ సమస్య ఏంటి.. అంటే.. ఏ సినిమా రిలీజ్ కి అయినా కూడా సెన్సార్ సర్టిఫికెట్ అనేది అవసరం. ఆ సినిమాలో ఎలాంటి సీన్స్ ఉంచాలి.. ఏ డైలాగ్స్ కట్ చేయాలి. ఇవన్నీ సెన్సార్ చూసి సర్టిఫికెట్ ఇస్తేనే సినిమాను రిలీజ్ చేస్తారు. ఇక జన నాయకుడు సినిమాను మొదట సెన్సార్ కి పంపించగా కొన్ని సీన్స్ ని కట్ చేయాలనీ చెప్పారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం చేసి మరోసారి సెన్సార్ కి పంపించడం జరిగింది.

అయితే ఇప్పటివరకు వారి నుంచి సర్టిఫికెట్ రాలేదు. దీంతో కెవిఎన్ ప్రొడక్షన్స్ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రస్తుతం కోర్టులో వాదోపవాదాలు నడుస్తున్నాయి. కోర్టు శుక్రవారం ఉదయం తీర్పును ప్రకటిస్తుంది, ఆ తీర్పు సినిమాకు అనుకూలంగా ఉంటే, సెన్సార్ బోర్డు శుక్రవారం ఏదో ఒక సమయంలో లేదా గరిష్టంగా శనివారానికల్లా సర్టిఫికేట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అంటే అటుఇటుగా రెండు మూడు రోజుల్లో జన నాయగన్ రిలీజ్ అవుతుంది. అది మేకర్స్ రిలీజ్ చేస్తే.. లేదు అంటే కొత్త డేట్ ను విజయ్ వెతుక్కోవాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
దళపతి విజయ్జన నాయకుడువిజయ్ చివరి చిత్రంసినిమా వాయిదాసెన్సార్ సమస్యలుకోర్టు కేసుమద్రాస్ హైకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ
జనరల్

కేదారి దంపతుల కుటుంబానికి సీఎం రేవంత్‌రెడ్డి అండ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!