16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

Writer: Shivani K 02:59 PM, 16 ఆగస్టు, 2026
టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ విధించిన నియంత్రణల కారణంగా టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌లో కీలక వాటాదారు సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ తన ప్రతినిధిని నియమించలేకపోతోంది. దీంతో ఈ నెల 18న జరగాల్సిన టాటా సన్స్‌ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. సంస్థ నిర్ణయించిన తేదీలో ఎలాంటి మార్పు లేదని వాటాదారులకు సమాచారం అందలేదు. అవసరమైన కనీస సభ్యుల హాజరు లేకపోతే సమావేశాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్. చంద్రశేఖరన్‌ ప్రస్తుత పదవీకాలం ఫిబ్రవరిలో ముగిసిన తర్వాత మరోసారి అదే పదవిని చేపట్టకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డైరెక్టర్‌ పదవితో పాటు ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కంపెనీ భావించింది. అయితే మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్‌ ఆదేశాల నేపథ్యంలో సర్‌ రతన్‌ టాటా ట్రస్ట్‌ పాలక మండలి సమావేశం జరగలేదు. దీంతో సర్‌ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌తో కలిసి ప్రతినిధిని నియమించే ప్రక్రియ నిలిచిపోయింది. టాటా సన్స్‌ సంస్థ నిబంధనల ప్రకారం సమావేశానికి అవసరమైన కనీస సభ్యుల హాజరు కోసం ఈ ప్రతినిధి నియామకం కీలకం కావడంతో సమావేశం జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

హైదరాబాద్‌లో క్లౌడ్‌యాంగిల్స్ గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త అడుగు..

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

నమ్మిన వ్యక్తే పదవి నుంచి తప్పించాడా?

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

ట్యాగ్లు
టాటా సన్స్టాటా గ్రూప్సర్ రతన్ టాటా ట్రస్ట్టాటా సన్స్ ఏజీఎంమహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ఎన్ చంద్రశేఖరన్టాటా ట్రస్ట్స్సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్కార్పొరేట్ వార్తలువ్యాపార వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’
ఓటీటీ

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి
రాజకీయాలు

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాలు

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!
సినిమాలు

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!
క్రీడలు

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె
జనరల్

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!
క్రీడలు

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..
రాజకీయాలు

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
రాజకీయాలు

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!
బిజినెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!