16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Writer: Shivani K 03:15 PM, 16 ఆగస్టు, 2026
ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని ఎర్రవారిపాలెం ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ డ్రోన్ల సాయంతో వాటి సంచార మార్గాలను గుర్తించాలని సూచించారు. సమీప గ్రామాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని స్పష్టం చేశారు.

శేషాచలం అటవీ ప్రాంతంలోని ఏనుగులు రెండు గుంపులుగా సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేయడంతో పాటు మైకులు, మొబైల్‌ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో హనుమాన్‌ బృందాలను మోహరించి, క్షేత్రస్థాయి సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంట నష్టంపై నివేదికలు అందిన వెంటనే అటవీశాఖ ద్వారా బాధితులకు తక్షణ పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

యాంకర్ అనసూయ ఫ్లెక్సి లు చింపిన బిజెపి పార్టీ మహిళలు

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

విపత్తులోనూ ఎస్ఎస్ బి సేవలు ప్రశంసనీయం - బండి సంజయ్

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు
ట్యాగ్లు
పవన్ కల్యాణ్ఏనుగుల సంచారంతిరుపతి జిల్లాచంద్రగిరిఎర్రవారిపాలెంశేషాచలం అటవీ ప్రాంతంఅటవీశాఖఏనుగుల దాడులుపంట నష్టంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
AdvertisementAdvertisement

షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌కు FDA నోటీసులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’
ఓటీటీ

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి
రాజకీయాలు

జాతీయ జెండాకు జగన్ దూరమా? ఎంపీ కలిశెట్టి

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సినిమాలు

‘నువ్వు నువ్వు’పై దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!
సినిమాలు

‘ది రెడ్ బ్యాగ్’పై పెరుగుతున్న అంచనాలు!

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!
క్రీడలు

వన్8 టీమ్‌లోకి రాజత్.. కోహ్లీ కీలక అడుగు!

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె
జనరల్

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రో తయారీకి భారత్‌.. యాపిల్‌ షాకింగ్ స్టెప్!

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!
క్రీడలు

లంకపై గెలవాల్సిందే.. భారత్ ముందు బిగ్ ఛాలెంజ్!

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..
రాజకీయాలు

కాంగ్రెస్ పై అమిత్ షా ఫైర్..

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
రాజకీయాలు

వందేమాతరం ఘటన పై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!
బిజినెస్

టాటా సన్స్‌ సమావేశంపై ఉత్కంఠ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!