Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

23, మే 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్

08:56 PM, 23 మే, 2026
చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్

నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిబిటర్ల వెనుక నలుగురు వ్యక్తులు వ్యవహారాలను నడిపిస్తున్నారని ఆరోపించారు. చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదని, రేపు వారి సినిమాలకూ ఇదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం రాత్రి వరకు సమస్య పరిష్కారం కాకపోతే బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు.

అనేక థియేటర్లు సునీల్ నారంగ్, దిల్ రాజు, శిరీష్ లీజ్‌లో ఉన్నాయని, నిర్మాతలు లీజ్ ఓనర్లకు ఎందుకు డబ్బులు చెల్లించాలనే ప్రశ్నను ఆయన లేవనెత్తారు. సబ్ కమిటీలో 21 మంది ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలని అన్నారు. టికెట్ రేట్ల పెంపు లేదా తగ్గింపు ప్రభుత్వ పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు. సునీల్ నారంగ్‌కు మహేష్ బాబు, రవితేజ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి వారు భాగస్వాములుగా ఉన్నారని, అందరూ ఈ విషయంపై మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిజిటల్ ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ

ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!

ఎస్‌కేన్–సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్‌డేట్

జూ.ఎన్టీఆర్ చిన్ననాటి విషయాలు వెల్లడించిన పోసాని కృష్ణమురళి

అల్లు అర్జున్ ను కలిసిన ఆర్‌సీబీ ప్లేయర్

తెలంగాణలో థియేటర్ విధాన సవాలును ఎదుర్కొంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’

ట్యాగ్లు
నట్టి కుమార్తెలుగు సినిమా వివాదంనిర్మాతల సమస్యలుథియేటర్ లీజుచిరంజీవి ఫ్యామిలీటికెట్ రేట్లుటాలీవుడ్ న్యూస్ఆమరణ నిరాహార దీక్షఫిల్మ్ ఇండస్ట్రీసంచలన వ్యాఖ్యలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ
సినిమాలు

డిజిటల్ ప్రపంచంలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ

ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!
సినిమాలు

ఎట్టకేలకు ‘పెద్ది’ పర్సెంటేజ్ వివాదంపై ఫిల్మ్ ఛాంబర్ అధికారిక ప్రెస్ నోట్ విడుదల!

హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్
రాజకీయాలు

హరీష్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

తెలంగాణలో తొలి ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌గా TG20 ప్రారంభం
జనరల్

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన
జనరల్

‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ ట్రెండ్‌పై శశి థరూర్ స్పందన

చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్
సినిమాలు

చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయడం సరికాదు: నట్టి కుమార్

ఎస్‌కేన్–సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్‌డేట్
సినిమాలు

ఎస్‌కేన్–సాయి రాజేష్ ప్రొడక్షన్‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ అప్‌డేట్

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు
జనరల్

ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగిస్తాను : చదలవాడ శ్రీనివాసరావు

జూ.ఎన్టీఆర్ చిన్ననాటి విషయాలు వెల్లడించిన పోసాని కృష్ణమురళి
సినిమాలు

జూ.ఎన్టీఆర్ చిన్ననాటి విషయాలు వెల్లడించిన పోసాని కృష్ణమురళి

అల్లు అర్జున్ ను కలిసిన ఆర్‌సీబీ ప్లేయర్
సినిమాలు

అల్లు అర్జున్ ను కలిసిన ఆర్‌సీబీ ప్లేయర్

పుష్కర పనులకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల
జనరల్

పుష్కర పనులకు తొలి విడతగా రూ.300 కోట్లు విడుదల

తెలంగాణలో థియేటర్ విధాన సవాలును ఎదుర్కొంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’
సినిమాలు

తెలంగాణలో థియేటర్ విధాన సవాలును ఎదుర్కొంటున్న రామ్ చరణ్ ‘పెద్ది’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!