3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రోలెక్స్ సినిమా అప్‌డేట్.. లోకేష్‌నే అడగాలంటున్న సూర్య!

Writer: Harika S 08:12 AM, 3 నవంబర్, 2026
రోలెక్స్ సినిమా అప్‌డేట్.. లోకేష్‌నే అడగాలంటున్న సూర్య!

కోలీవుడ్ స్టార్ సూర్య ఈ ఏడాది మూడోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. జీతూ మాధవన్ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం సీన్ ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాపై కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. మరోవైపు సూర్య కెరీర్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో లోకేష్ కనగరాజ్‌తో చేయాల్సిన రోలెక్స్ సినిమా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

తాజాగా రోలెక్స్ సినిమా గురించి సూర్య ఆసక్తికరంగా స్పందించారు. ఈ ప్రాజెక్ట్‌పై తనను కాకుండా దర్శకుడు లోకేష్ కనగరాజ్‌నే అడగాలని అభిమానులకు సూచించారు. ప్రస్తుతం తనకు ఒక విలన్ అవసరమని లోకేష్‌తో చెప్పినట్లు సూర్య వెల్లడించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ రోలెక్స్ సినిమాపై చర్చకు దారితీశాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన లేదా విడుదల తేదీ ఇంకా వెల్లడికాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి

దీపావళి సీజన్‌తోనైనా ‘ఆదర్శ కుటుంబం’ పుంజుకుంటుందా?

దీపావళి సీజన్‌తోనైనా ‘ఆదర్శ కుటుంబం’ పుంజుకుంటుందా?

థమన్‌కు మరో షాక్..

థమన్‌కు మరో షాక్..

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

నా ప్రతి అడుగులో తోడుగా నిలిచింది జ్యోతికనే.. ఎమోషనల్ అయిన సూర్య

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న మెగా హీరో.. సాయిదుర్గా తేజ్ వధువు ఎవరంటే?

ట్యాగ్లు
సూర్యరోలెక్స్ సినిమాలోకేష్ కనగరాజ్సీన్ సినిమాజీతూ మాధవన్కోలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ
రాజకీయాలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఎంపీ వంశీకృష్ణ సంచలన లేఖ

జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి
రాజకీయాలు

జగన్‌ను టార్గెట్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో సహాయ శిబిరాలపై రష్యా భీకర దాడులు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్
రాజకీయాలు

‘విదేశీ సాయం’ వ్యాఖ్యలపై మోదీకి రాహుల్ గాంధీ బహిరంగ సవాల్

RC17: ప్రతీకార కథ?
సినిమాలు

RC17: ప్రతీకార కథ?

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?
గాసిప్స్

ENE రిపీట్ సినిమాలో అనిల్ రావిపూడి స్పెషల్ ఎంట్రీ?

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?
గాసిప్స్

సూర్య, ధనుష్‌లతో మణిరత్నం భారీ మల్టీస్టారర్?

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?
సినిమాలు

ఖాన్ ల రికార్డులు బద్దలు కొట్టిన తలైవా?

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?
గాసిప్స్

ప్రభాస్‌నే నమ్ముకున్న నిర్మాణ సంస్థ?

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి
సినిమాలు

సంక్రాంతి ప్రమోషన్లలో ముందంజలో మహాకాళి

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు
జనరల్

మున్సిపల్ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. వైఎస్ జగన్‌పై కేసు నమోదు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం
గాసిప్స్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న రామాయణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!