14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్

Writer: Harika S 10:58 PM, 13 అక్టోబర్, 2026
రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్
  • సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా వస్తోందంటే చాలు, థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'జైలర్ 2' చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ వేటకు సిద్ధమైంది. అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో ఊహించని డిమాండ్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా రూ.34 కోట్లకు పైగా వసూలు చేసి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

    ప్రముఖ ట్రేడ్ అనలిటిక్స్ సంస్థ శా‌క్‌నిల్క్ విడుదల చేసిన లెక్కల ప్రకారం, 'జైలర్ 2' చిత్రం నాలుగు రోజుల షోలకు గాను బ్లాక్ చేసిన సీట్లతో కలిపి రూ.34.14 కోట్లు రాబట్టింది. కేవలం అమ్ముడైన టికెట్ల ద్వారానే రూ.29.86 కోట్లు వసూలు కావడం విశేషం. ఇక మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.18.71 కోట్లు వచ్చాయంటే రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

    దక్షిణాది రాష్ట్రాల్లో 'జైలర్ 2' టికెట్లకు తీవ్రమైన పోటీ నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లో తమిళనాడు రూ.8.54 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, కేరళ (రూ.3.90 కోట్లు), కర్ణాటక (రూ.3.72 కోట్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ క్రేజ్ బలంగా ఉంది. తెలంగాణలో రూ.1.50 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.58.53 లక్షల మేర అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే చెన్నై రూ.3.84 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, బెంగళూరు (రూ.3.55 కోట్లు), హైదరాబాద్ (రూ.1.28 కోట్లు) నగరాల్లోనూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీ వెర్షన్ 'రజనీ: ది జైలర్ 2'కు సైతం పూణే, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో మంచి స్పందన కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్

సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ట్యాగ్లు
సూపర్‌స్టార్‌ రజనీకాంత్జైలర్2అడ్వాన్స్కోలీవుడ్టాలీవుడ్ సినిమావార్తలుబాక్సాఫీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో 2,721 టీచర్ పోస్టులకు షార్ట్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

విదేశీ శక్తులతో కలిసి కమ్యూనిస్టుల కుట్ర: కిషన్ రెడ్డి
రాజకీయాలు

విదేశీ శక్తులతో కలిసి కమ్యూనిస్టుల కుట్ర: కిషన్ రెడ్డి

సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్
సినిమాలు

సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టిన బండ్ల గణేశ్

 విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు
జనరల్

విజయవాడ ఉత్సవ్ 2 లో పాల్గొన్న ఏపీ, తమిళనాడు సీఎంలు

రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్
సినిమాలు

రజనీకాంత్ 'జైలర్ 2'కు భారీ అడ్వాన్స్ బుకింగ్స్

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు
సినిమాలు

నయనతార రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్
సినిమాలు

'ఇంకా వర్జినేనా?' అంటూ సల్మాన్‌ను మళ్లీ ప్రశ్నించిన కరణ్ జోహార్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్
జనరల్

చెన్నైకి తాగునీరు ఇవ్వండి: చంద్రబాబును కోరిన సీఎం విజయ్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల
జనరల్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..
జనరల్

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..
సినిమాలు

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..
సినిమాలు

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!