
క్రీడలు

దక్షిణాది సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న సిమ్రాన్ చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బాలీవుడ్లో తనకు ఎదురైన అనుభవాలు పూర్తిగా సంతృప్తికరంగా లేవని ఆమె తెలిపారు.
హిందీ చిత్ర పరిశ్రమలో పని చేసిన సమయంలో సరైన గౌరవం దక్కలేదని, నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని సిమ్రాన్ ఆరోపించారు. అందువల్ల ఇకపై బాలీవుడ్ సినిమాల్లో నటించే ఆసక్తి లేదని ఆమె స్పష్టం చేశారు. అయితే కొన్ని నటులతో పని చేసిన అనుభవం మాత్రం మంచి జ్ఞాపకంగా మిగిలిందని తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!