
జనరల్

బాలీవుడ్లో నెపోటిజం చర్చ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. స్టార్ నటుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీశాయి.
టాలెంట్ కంటే కొన్నిసార్లు మార్కెట్ విలువ, కుటుంబ నేపథ్యానికే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని జునైద్ అభిప్రాయపడ్డారు. స్టార్ కిడ్స్‌కు సులభంగా గుర్తింపు, అవకాశాలు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెపోటిజం, టాలెంట్ చర్చను మళ్లీ తెరపైకి తెచ్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!