18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్టార్‌డమ్ మత్తు నన్నూ మార్చేసింది: సమంత

Writer: Chandrika 08:43 AM, 17 జూన్, 2026
స్టార్‌డమ్ మత్తు నన్నూ మార్చేసింది: సమంత

ప్రముఖ నటి సమంత తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్ ప్రభావంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస విజయాలు, ప్రేక్షకుల అభిమానంతో తాను స్టార్‌డమ్ మత్తులో కొట్టుకుపోయానని, ఒక దశలో అహంకారం కూడా పెరిగిందని ఆమె తెలిపారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, చిన్న పట్టణం నుంచి వచ్చిన తనకు స్టార్‌గా ఎదగడం గొప్ప అనుభూతినిచ్చిందని చెప్పారు.

అయితే 2022లో మయోసైటిస్ వ్యాధితో బాధపడిన తర్వాత తీసుకున్న విరామం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందన్నారు. కెరీర్‌కు కూడా ఒక ముగింపు ఉంటుందని అర్థమైందని, అదే తన ఆలోచనా విధానాన్ని మార్చిందని వెల్లడించారు. గతంలో సంవత్సరానికి పలుసినిమాలు చేస్తూ అంచనాల ఒత్తిడిలో జీవించానని, ఇప్పుడు మాత్రం మరింత సమతుల్య దృక్పథంతో సినిమాలను ఎంపిక చేసుకుంటున్నానని సమంత పేర్కొన్నారు. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

తేజ సజ్జ ‘జాంబీ రెడ్డి 2’లో ఉపేంద్ర.. ఆసక్తి పెంచుతున్న కొత్త పోస్టర్

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌ రాజకీయ ప్రయాణంపై నాని ప్రశంసలు..

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

విజయ్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్‌పై మమిత బైజు ఆసక్తికర వ్యాఖ్యలు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

మహానటి నుంచి గంగూబాయి వరకు.. బయోపిక్‌లలో మెప్పించిన హీరోయిన్లు

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

వైట్ లుక్‌లో రణ్‌వీర్ సింగ్.. అభిమానులతో సందడి

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

ట్యాగ్లు
సమంతసమంత రూత్ ప్రభుమా ఇంటి బంగారంమయోసైటిస్టాలీవుడ్తెలుగు సినిమాసినీ వార్తలుస్టార్‌డమ్నటి సమంతఇంటర్వ్యూ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి
సినిమాలు

జైలర్ 2లో కొత్త పాత్రల పరిచయం.. సర్ప్రైజ్ కామియోలపై ఆసక్తి

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..
జనరల్

మోదీ పుట్టినరోజున ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు..

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

22-ఏ భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య
జనరల్

పెళ్లికి నెల ముందు యువకుడి దారుణ హత్య

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు
ఆరోగ్యం

కళ్ల కింద నల్లటి వలయాలు ఎందుకు వస్తాయి? నిపుణులు చెప్పిన కారణాలు

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...
జనరల్

కే.కోటపాడులో మైనర్‌ ప్రేమికుల విషాదాంతం...

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన
రాజకీయాలు

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్
గాసిప్స్

అజిత్ కుమార్ ‘డేర్‌డెవిల్’ కాస్టింగ్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు
ఆరోగ్యం

మహిళల ఆరోగ్యానికి ఈ అలవాట్లు ఎంతో ముఖ్యం.. నిపుణుల సూచనలు

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?
గాసిప్స్

కిరణ్ అబ్బవరం సినిమాలో పాపులర్ భక్తి గీతం.. థియేటర్లలో ఊపు ఖాయం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!