Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రాజేష్ శర్మపై రూమర్లకు చెక్

Writer: Nithish 12:02 PM, 9 జులై, 2026
రాజేష్ శర్మపై రూమర్లకు చెక్

నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన అసిస్టెంట్ ఖండించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ సందర్భంగా రాజేష్ శర్మ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అనంతరం ఆయనను వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు వెల్లడించారు.

డయాబెటిస్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగానే రాజేష్ శర్మను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన అసిస్టెంట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రేపు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముందని వెల్లడిస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!

జాన్వీ కపూర్ చేతిపై అందరి చూపు.. కారణం ఇదే!

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

'పెద్ది' ఓటీటీ వెర్షన్‌పై క్లారిటీ!

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!

స్టార్ హీరోలతో సినిమా.. దర్శకులకు కొత్త పరీక్ష!

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!

'ఓజీ 2'పై ఊహాగానాలకు చెక్.. థమన్ వ్యాఖ్యలపై స్పష్టత!

ట్యాగ్లు
రాజేష్ శర్మప్రభాస్ఫౌజీఆరోగ్య సమాచారంరామోజీ ఫిల్మ్ సిటీటాలీవుడ్ వార్తలుడయాబెటిస్ఆసుపత్రివినోద వార్తలుసినిమా షూటింగ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
మళ్లీ థియేటర్లలోకి ‘మన్మధ’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

మళ్లీ థియేటర్లలోకి ‘మన్మధ’.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 RAPO -23 లో సంయుక్త మీనన్?
గాసిప్స్

RAPO -23 లో సంయుక్త మీనన్?

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా
సినిమాలు

టాలీవుడ్‌కు అందుకే దూరమయ్యా : అథర్వా

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం
బిజినెస్

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్
బిజినెస్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ బ్యాకప్ నిబంధనల్లో గూగుల్ మార్పులు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్
సినిమాలు

డైరెక్టర్ అజయ్ భూపతి చేతుల మీదుగా 'వసుదేవసుతం' ట్రైలర్ రిలీజ్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు
జనరల్

ముగిసిన భారత్-ఆస్ట్రేలియా వార్షిక సదస్సు

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
జనరల్

యూట్యూబర్ రావణ్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ
బిజినెస్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం
జనరల్

ఏపీలో ఈవీ తయారీ విస్తరణకు కియాకు లోకేష్ ఆహ్వానం

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ
రాజకీయాలు

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!