18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

Writer: Harika S 01:37 PM, 18 ఆగస్టు, 2026
యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ‘ఇరుముడి’.. దుమ్మురేపుతున్న ‘మల్లెపూల పల్లకి’

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆసక్తికరమైన గ్లింప్స్, మెలోడీతో పాటు ఎనర్జిటిక్ సాంగ్స్ సినిమాకు మంచి బజ్ తీసుకొచ్చాయి. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి.

ఇటీవల జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘ఇరుముడి’లోని మోస్ట్ అవైటెడ్ ‘మల్లెపూల పల్లకి’ పాటను మేకర్స్ విడుదల చేశారు. అయ్యప్ప భక్తుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఒరిజినల్ పాటలోని భక్తి భావాన్ని అలాగే ఉంచుతూ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కొత్త మ్యూజికల్ టచ్ ఇచ్చారు. పవర్‌ఫుల్ బీట్స్, డప్పు రిథమ్స్, గ్రాండ్ ఆర్కెస్ట్రేషన్‌తో పాటను మరింత ఎనర్జిటిక్‌గా తీర్చిదిద్దారు. అయ్యప్ప భక్తుడి గెటప్‌లో కనిపించిన రవితేజ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ, భారీ సంఖ్యలో భక్తులు, గ్రాండ్ విజువల్స్ పాటకు మరింత మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతూ ఆడియన్స్‌ను అలరిస్తోంది. థియేటర్లలో ఈ పాట మరింత వైబ్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

శబరిమలలో ‘అతిమనోహరం’ షూటింగ్‌కు బ్రేక్!

ట్యాగ్లు
రవితేజఇరుముడిమల్లెపూల పల్లకిజీవీ ప్రకాష్ కుమార్శివ నిర్వాణతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు
రాజకీయాలు

లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: హరీశ్ రావు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!
సినిమాలు

జైలర్ 2 రిలీజ్ డేట్ ఇదే!

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం
క్రీడలు

తెలంగాణ క్రీడాకారులకు కేంద్రం ప్రతిష్ఠాత్మక గౌరవం

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
రాజకీయాలు

పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం
జనరల్

శ్రావణ మాసం...ఈ 5 నక్షత్రాలకు కలిసొచ్చే కాలం

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...
సినిమాలు

యూత్‌ను టార్గెట్ చేస్తున్న కొత్తతరం మూవీ ‘డెలులు’...

ఏపీ కాబినెట్ లో  కీలక నిర్ణయాలు
రాజకీయాలు

ఏపీ కాబినెట్ లో కీలక నిర్ణయాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్
సినిమాలు

హాలీవుడ్ డైరెక్టర్‌తో వర్క్ చేయడమే నా గోల్ - సాయి అభ్యంకర్

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!
సినిమాలు

అఖిల్ రాజ్ నెక్స్ట్ మూవీపై హైప్!

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?
బిజినెస్

మెటాకు భారీ సవాల్‌...మారనున్న ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌?

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు
సినిమాలు

త్రిష చీర లుక్‌పై ఖుష్బు ప్రశంసలు

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా
జనరల్

భక్తి, సేవకు ఇస్కాన్‌ చిరునామా - గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!