21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

Writer: Harika S 09:38 AM, 21 ఆగస్టు, 2026
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘మిరపకాయ్’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్!

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో ‘మిరపకాయ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్‌పై రమేష్ పుప్పాల నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. నాగబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అలీ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

2011 సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైన ‘మిరపకాయ్’ అప్పట్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుని విజయవంతమైన చిత్రంగా నిలిచింది. ఇటీవల టాలీవుడ్‌లో పలు హిట్ సినిమాలు రీ-రిలీజ్ అవుతూ మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ‘మిరపకాయ్’ను కూడా మరోసారి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రీ-రిలీజ్‌లో ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

ఆ సినిమా నా కెరీర్‌ను మార్చేసింది -  గౌరి ప్రియ

మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న కేరింత హీరోయిన్!

తెలంగాణలో అరుదైన రికార్డు సాధించిన సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సత్తా!

ట్యాగ్లు
రవితేజమిరపకాయ్హరీష్ శంకర్తెలుగు సినిమారీ-రిలీజ్థమన్రిచా గంగోపాధ్యాయటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి
సినిమాలు

ఆ సినిమాను పూర్తి చేసేందుకు మామిడి తోట అమ్మేశా - ప్రణయ్ రెడ్డి

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’.. థియేటర్లలో అభిమానుల జోష్‌!

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

సుస్మిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ ఆగ్రహం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!