21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

Writer: Shivani K 10:59 AM, 21 ఆగస్టు, 2026
ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లిన అధికారులు.. అధిక రక్తపోటు, గుండె, కళ్లకు సంబంధించిన పరీక్షలతో పాటు అవసరమైన చికిత్స అందించారు. వైద్య పరీక్షలు పూర్తైన అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు. మెరుగైన చికిత్స అవసరమైతే ఇమ్రాన్‌ను విదేశాలకు తరలించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు, ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఇమ్రాన్‌ను ఉంచాలని ఆయన కుటుంబసభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఖైదీలకు సాధారణంగా జైలులోనే వైద్య సేవలు అందిస్తారని, అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలిస్తామని పాక్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిఖ్‌ ఫజల్‌ తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలన్న ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇతర ఖైదీలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. కొన్నేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

రఘురామకృష్ణరాజు నుంచి ప్రాణహాని.. హైకోర్టును ఆశ్రయించిన వ్యాపారి

ట్యాగ్లు
ఇమ్రాన్ ఖాన్పాకిస్థాన్పాకిస్థాన్ మాజీ ప్రధానిఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంఅడియాలా జైలుషిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రిపాకిస్థాన్ సుప్రీంకోర్టుపాకిస్థాన్ ప్రభుత్వంవైద్య పరీక్షలుపాకిస్థాన్ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?
గాసిప్స్

‘మూక్కుత్తి అమ్మన్‌ 2’లో రెజీనా పాత్ర రహస్యమేంటి?

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌
సినిమాలు

‘ఖైదీ’ ప్రభావం.. తన గురించి అందరూ అలా అనుకుంటున్నారు: అర్జున్‌ దాస్‌

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్..

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...
జనరల్

మహాత్మా గాంధీ లేఖలకు రికార్డు ధర...

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!
జనరల్

ఇమ్రాన్‌ ఖాన్‌ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం!

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...
బిజినెస్

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు...

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!
రాజకీయాలు

కొండా సురేఖ కుటుంబంపై తిరుగుబాటు.. టీపీసీసీకి కీలక తీర్మానం!

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు
జనరల్

తెలంగాణలో త్వరలో స్మార్ట్ మీటర్లు.. కొత్త కనెక్షన్లకు ముందుగా అమలు

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు
జనరల్

ఢిల్లీకి చేరిన వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ.. మేఘారెడ్డి ఫిర్యాదు

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు
జనరల్

చక్కెర ధరల పెరుగుదలపై బిహార్ మంత్రి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం
జనరల్

సీఎం రేవంత్ అమెరికా పర్యటన కు అనుమతి ఇవని కేంద్రం

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్
సినిమాలు

తప్పు మెసేజ్ ఇచ్చే ఐటమ్ సాంగ్స్ చేయను - సిద్ధార్థ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!