
షోస్

రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు విజయ్, రష్మిక సరదాగా సమాధానమిచ్చి ప్రేక్షకులను అలరించారు.
తన పాత్ర జయమ్మ గురించి రష్మిక ఆసక్తికరంగా మాట్లాడారు. జయమ్మ ఈ రోజుల్లో జీవించి ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫుడ్ రీల్స్ చేసేదని సరదాగా చెప్పారు. అలాగే, తనకు అమ్మాయి పుడితే ఆ అమ్మాయి తనదైన శక్తితో ప్రత్యేకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. విడుదలకు ముందు జరిగిన ఈ వేడుకలో రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!