Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!

Writer: Harika S 06:39 AM, 10 జులై, 2026
విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మొదట అనుకున్న ప్రణాళిక ప్రకారం ‘రణబాలి’ని సెప్టెంబర్‌లో, ‘రౌడీ జనార్ధన్’ను డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్ ఆలస్యం కారణంగా ‘రణబాలి’ సెప్టెంబర్ రేస్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

దసరా సీజన్ ఇప్పటికే భారీ సినిమాలతో నిండిపోవడంతో ‘రణబాలి’ని నవంబర్ లేదా డిసెంబర్‌కు మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా జరిగితే రెండు విజయ్ దేవరకొండ సినిమాల మధ్య గ్యాప్ కోసం ‘రౌడీ జనార్ధన్’ విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?

‘చెన్నై లవ్ స్టోరీ’కి కొత్త సవాల్.. సీఎం విజయ్ సినిమాతో పోటీ?

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి కన్నుమూత

కెమెరా ముందుకు మెహర్ రమేష్..

కెమెరా ముందుకు మెహర్ రమేష్..

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

భార్య గురించి అఖిల్ చేసిన సరదా కామెంట్స్ వైరల్!

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరణబాలిరౌడీ జనార్ధన్టాలీవుడ్తెలుగు సినిమాసినిమా విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన..
జనరల్

నేడు ఖమ్మంలో సీఎం రేవంత్ పర్యటన..

నేడు ఏపీ కేబినెట్ భేటీ..
జనరల్

నేడు ఏపీ కేబినెట్ భేటీ..

ధనుష్ ‘D57’పై భారీ బజ్..
గాసిప్స్

ధనుష్ ‘D57’పై భారీ బజ్..

కరూర్‌కు నేడు సీఎం విజయ్..
జనరల్

కరూర్‌కు నేడు సీఎం విజయ్..

 నేడు మోదీ చారిత్రక పర్యటన ప్రారంభం
జనరల్

నేడు మోదీ చారిత్రక పర్యటన ప్రారంభం

భారత్‌లో హోండా భారీ విస్తరణ...
టెక్నాలజీ

భారత్‌లో హోండా భారీ విస్తరణ...

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ దూకుడు.. తొలి రోజే నంబర్ 1!
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో ‘పెద్ది’ దూకుడు.. తొలి రోజే నంబర్ 1!

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్
క్రీడలు

భారత్‌కు మరో షాక్.. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?
గాసిప్స్

శేఖర్ కమ్ముల నెక్స్ట్ మూవీకి హీరో ఎవరు?

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?
సినిమాలు

భాగ్యశ్రీ బోర్సేకు ‘లెనిన్’ తొలి బ్లాక్‌బస్టర్ అందిస్తుందా?

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?
సినిమాలు

సమంత రూ.100 కోట్ల రికార్డుకు ‘లెనిన్’ బ్రేక్ వేస్తుందా?

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!
సినిమాలు

విజయ్ దేవరకొండ రిలీజ్ ప్లాన్స్‌కు బ్రేక్.. కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!