12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

Writer: Harika S 07:18 AM, 12 ఆగస్టు, 2026
మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ‘RC17’ కోసం సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పాత్రకు తగ్గట్టుగా రామ్ చరణ్ దాదాపు 15 కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించనున్నారని సమాచారం. అంతేకాకుండా పాత్రకు అనుగుణంగా పొడవాటి జుట్టును పెంచుకోనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించేందుకు స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కథలోని తొలి భాగం పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం క్లైమాక్స్‌పై దర్శకుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత రామ్ చరణ్ బరువు తగ్గే శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్, పాత్ర ఎలా ఉండబోతుందనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ట్యాగ్లు
RC17రామ్ చరణ్సుకుమార్రామ్ చరణ్ న్యూ లుక్పాన్ ఇండియా సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!