Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

04:34 PM, 21 మే, 2026
షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సనా, రామ్ చరణ్ కలిసి కారులో ప్రయాణిస్తూ షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రెజ్లర్లతో చేసిన యాక్షన్ సీన్ల గురించి చరణ్ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇసుకలో, ఎండలో షూటింగ్ చేయడం కష్టంగా అనిపించలేదా అని అడగగా.. తాను ఆ అనుభవాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని రామ్ చరణ్ తెలిపారు. ఇష్టంగా చేసే పని ఎప్పుడూ అలసట కలిగించదని అన్నారు. అయితే కుస్తీ సన్నివేశాల్లో చేయికి గాయమై తన కూతురిని కూడా ఎత్తుకోలేకపోయానని ఎమోషనల్ అయ్యారు. సినిమాలో నిజమైన పహిల్వాన్లను తీసుకురావడంతో ఫైట్స్ చాలా రియలిస్టిక్‌గా జరిగాయని, వారి స్పోర్ట్స్‌మన్ స్పిరిట్ తనను ఆకట్టుకుందని చెప్పారు. ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

ట్యాగ్లు
రామ్‌చరణ్పెద్దిబుచ్చిబాబుసనాజాన్వీకపూర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్ అక్రమ రవాణాపై డీఆర్ఐ భారీ దాడులు
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై  రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ
జనరల్

తెలంగాణ ప్రాజెక్టులపై రైల్వే మంత్రితో కిషన్ రెడ్డి భేటీ

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్
సినిమాలు

షూటింగ్ తర్వాత కూతురిని కూడా ఎత్తుకోలేకపోయా: రామ్ చరణ్

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్
సినిమాలు

తమ్ముడిపై చిరంజీవి ప్రేమాభిమానాలు వైరల్ అయిన ట్వీట్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..
జనరల్

జాస్మిన్ సాండ్లాస్ కాన్సర్ట్‌లో ఒక్కసారిగా కలకలం..

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

‘పెద్ది’ కథపై బుచ్చిబాబు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు..

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!