Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి

12:08 PM, 27 మే, 2026
ప్రభాస్ గొప్ప మనసు మరోసారి వెలుగులోకి

డార్లింగ్ స్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను పంచుకున్నారు. బ్యాంకాక్‌లో షూటింగ్ జరుగుతున్న సమయంలో న్యూ ఇయర్ ఈవ్ రోజున ప్రభాస్ ప్రతి టెక్నీషియన్, వర్కర్‌ను వ్యక్తిగతంగా పిలిచి ఒక్కొక్కరికి 5000 భాట్స్ ఇచ్చి ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని పంపించినట్లు తెలిపారు.

ప్రభాస్ చాలా గొప్ప మనసున్న వ్యక్తి అని, తాను మాత్రమే ఆనందించాలనే భావన ఆయనకు ఉండదని డార్లింగ్ స్వామి ప్రశంసించారు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించగా, రీ-రిలీజ్‌లో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిన కోలీవుడ్ బ్యూటీ

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!
ట్యాగ్లు
ప్రభాస్డార్లింగ్ సినిమాడార్లింగ్ స్వామికాజల్ అగర్వాల్టాలీవుడ్బ్యాంకాక్ షూట్సినిమా వార్తలుసెలబ్రిటీ న్యూస్తెలుగు సినిమాసినీ పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

“వంద కోట్లు ఖాయం”.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై నిర్మాత ధీమా!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎయిర్ ఇండియా సేవల్లో భారీ మార్పులు
జనరల్

ఎయిర్ ఇండియా సేవల్లో భారీ మార్పులు

సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత
సినిమాలు

సోషల్ మీడియా పోస్టులతో బాధపడ్డాను - హీరోయిన్ నమిత

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

కమల్ హాసన్ ఆశీర్వాదం పొందిన భాగ్యశ్రీ బోర్సే

సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్‌కు భారీ ఊరట..
జనరల్

సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల కమిషన్‌కు భారీ ఊరట..

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి
బిజినెస్

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..
సినిమాలు

ఆ హీరో సినిమాలపై ఇండస్ట్రీలో పెరుగుతున్న చర్చ..

సినీ పోరుకు రంగం సిద్ధం చేస్తున్న టాలీవుడ్...
గాసిప్స్

సినీ పోరుకు రంగం సిద్ధం చేస్తున్న టాలీవుడ్...

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్
సినిమాలు

టాలీవుడ్‌లో కొత్త ఎమోషనల్ ట్రెండ్

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్
సినిమాలు

మళ్లీ ఫుల్ స్వింగ్‌లో కాజల్ అగర్వాల్

రవితేజ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్?