Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!

10:20 AM, 25 మే, 2026
‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా విడుదల జరగాలనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఫైనల్ కంటెంట్‌ను ముందుగానే పంపించేలా ప్రత్యేక షెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం.

గతంలో కొన్ని భారీ చిత్రాలు ఓవర్సీస్ కంటెంట్ డెలివరీ విషయంలో సమస్యలు ఎదుర్కొన్న నేపథ్యంలో ‘పెద్ది’ టీమ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే కారణంగా దర్శకుడు బుచ్చిబాబు సానా ఇటీవల భోపాల్‌లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్‌కు కూడా హాజరు కాలేదని ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలను ఎలాంటి హడావిడి లేకుండా గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ ప్రత్యేకంగా ప్లానింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?

“టెక్నాలజీ పెరిగింది.. స్పీడ్ తగ్గింది”.. బాలయ్య కామెంట్స్ వైరల్!

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్బుచ్చిబాబు సానాఓవర్సీస్ రిలీజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒక్క పాయింట్‌తో పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ అవుట్.. శ్రేష్ఠ అయ్యర్‌పై ట్రోల్స్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించిన నిషేష్ బసవరెడ్డి

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?
జనరల్

క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయా ?

అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్‌లో MI పోలిక చేసిన విద్యార్థి ప్రసంగం వైరల్

UKలో చరిత్ర సృష్టించిన తల్లీకొడుకులు.. మేయర్లుగా అరుదైన రికార్డు!

తాను క్షేమంగానే ఉన్నానని అమితాబ్ స్పష్టం
సినిమాలు

ఈడీ నోటీసులపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్
రాజకీయాలు

ఈడీ నోటీసులపై స్పందించిన ఎంపీ కేశినేని శివనాథ్

గుడ్డు, పాలు సరిపోవు: సమతుల ఆహారం తీసుకోమంటున్న వైద్యులు
ఆరోగ్యం

గుడ్డు, పాలు సరిపోవు: సమతుల ఆహారం తీసుకోమంటున్న వైద్యులు

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!
సినిమాలు

సౌత్ సినిమాలపై జాన్వీ ఫోకస్.. ‘పెద్ది’ తర్వాత మరో భారీ ఛాన్స్!

తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!
ఓటీటీ

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి
జనరల్

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?
సినిమాలు

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!