Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

Writer: Chandrika 03:27 PM, 11 జులై, 2026
పవన్ కళ్యాణ్ సర్జరీ సక్సెస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా భుజం శస్త్రచికిత్స జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్థోపెడిక్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డా. దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స నిర్వహించింది. రొటేటర్ కఫ్ గాయంతో పాటు భుజానికి అవల్షన్ ఫ్రాక్చర్ ఉండటంతో శస్త్రచికిత్స అవసరమైందని వైద్యులు తెలిపారు. సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఆపరేషన్ విజయవంతంగా పూర్తైంది.

శస్త్రచికిత్స అనంతరం పవన్ కళ్యాణ్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన మత్తుమందు ప్రభావం నుంచి కోలుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, తదుపరి చికిత్స, పునరావాస ప్రక్రియపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఆంధ్రప్రదేశ్ఉప ముఖ్యమంత్రిముంబయిభుజం శస్త్రచికిత్సదిన్షా పార్థీవాలారొటేటర్ కఫ్ గాయంఅవల్షన్ ఫ్రాక్చర్ఆరోగ్య సమాచారంజనసేన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు
జనరల్

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!