Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

Writer: Chandrika 03:18 PM, 11 జులై, 2026
వింబుల్డన్ రాయల్ బాక్స్‌లో సచిన్ పక్కన శుభ్‌మన్ గిల్..

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యేక అతిథిగా సందడి చేశాడు. లండన్‌లోని సెంటర్ కోర్టులో ఉన్న రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న గిల్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన సతీమణి అంజలి టెండూల్కర్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించాడు. వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వింబుల్డన్ రాయల్ బాక్స్‌కు ఆహ్వానం అందుకున్న నాలుగో భారత క్రికెట్ కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ గౌరవాన్ని అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సచిన్‌ను వింబుల్డన్ నిర్వాహకులు "క్రికెట్ రాయల్టీ"గా సత్కరించడం విశేషం. వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కూడా రాయల్ బాక్స్‌లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.

ఇటీవల శుభ్‌మన్ గిల్ బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా సిల్వర్‌స్టోన్‌లో జరిగిన ఫార్ములా-1 రేసును కూడా ప్రత్యేక అతిథిగా వీక్షించాడు. ప్యాడక్‌ను సందర్శించి రేసింగ్ ప్రపంచ ప్రముఖులతో ముచ్చటించాడు. ఇదిలా ఉండగా, సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌తో గిల్ రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. దీనిపై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. అయితే వింబుల్డన్‌లో సచిన్ పక్కన గిల్ కనిపించడంతో ఆ పుకార్లు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
శుభ్‌మన్ గిల్సచిన్ టెండూల్కర్వింబుల్డన్రాయల్ బాక్స్భారత క్రికెట్అంజలి టెండూల్కర్సారా టెండూల్కర్బ్రియాన్ లారాఫార్ములా 1లండన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..
జనరల్

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు
జనరల్

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!