
జనరల్

తెలంగాణ ఎగ్జిబిటర్ల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవితో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సబ్ కమిటీ సమావేశాల పురోగతిని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చిరంజీవి హామీ ఇచ్చినట్లు సమాచారం.

జూలై 3వ తేదీ నుంచి పాత థియేటర్ రెంట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత విడుదలయ్యే అన్ని సినిమాలు, ముఖ్యంగా ‘పెద్ది’, కేవలం పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించబడనున్నాయని తెలిపింది. దీంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!