Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నోరా ఫతేహి పాటపై వివాదం...

06:53 AM, 18 మార్చి, 2026
నోరా ఫతేహి పాటపై వివాదం...

బాలీవుడ్ నటి నోరా ఫతేహి నటించిన ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. ఈ పాటలోని సాహిత్యం, డాన్స్ మూమెంట్స్ అసభ్యంగా ఉన్నాయని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని పదాలు ద్వంద్వార్థాన్ని కలిగించాయని ఆరోపణలతో గీత రచయిత రఖీబ్ ఆలం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదంపై స్పందించిన రఖీబ్ ఆలం, ఈ పాటను పూర్తిగా తానే రాయలేదని స్పష్టం చేశారు. దర్శకుడు ప్రేమ్ ముందుగా కన్నడలో ఉన్న పాటను హిందీలోకి అనువదించమని కోరారని తెలిపారు. మొదట అభ్యంతరకర పదాల కారణంగా నిరాకరించినప్పటికీ, టీమ్ ఒత్తిడితో అనువదించాల్సి వచ్చిందని చెప్పారు. వివాదం మరింత పెరగడంతో ఈ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు సమాచారం. అయినప్పటికీ ఈ పాటపై సోషల్ మీడియాలో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్ టెస్ట్‌పై  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

డ్రగ్స్ టెస్ట్‌పై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ వాళ్ళకే ?

టాలీవుడ్ లో టాప్ రెమ్యూనరేషన్ వాళ్ళకే ?

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...

తెలంగాణలో ఉస్తాద్ మూవీకి టికెట్స్ పెంపు లేనట్టే...

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

సంజు శాంసన్‌ను సన్మానించిన కేరళ సీఎం

సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే

సినిమా టికెట్ రేట్ల పెంపుపై సుప్రీంకోర్టు స్టే

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ వాయిస్ ఫీచర్..

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఏఐ వాయిస్ ఫీచర్..

ఇరాన్‌  మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

ఇరాన్‌ మిలటరీ సామర్థ్యాలను 100% నాశనం చేశాం - ట్రంప్

నెతన్యాహు  మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

నెతన్యాహు మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

గిరిజనం మధ్య జనసేన ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం

ఏఐ డేటా సెంటర్ల కోసం ఒరాకిల్ భారీ ప్రణాళికలు..

ఏఐ డేటా సెంటర్ల కోసం ఒరాకిల్ భారీ ప్రణాళికలు..

ట్యాగ్లు
నోరా ఫతేహిసర్కే చునార్ తేరీబాలీవుడ్పాట వివాదంరఖీబ్ ఆలందర్శకుడు ప్రేమ్మ్యూజిక్ వీడియోసోషల్ మీడియా చర్చఐటమ్ సాంగ్వినోద వార్తలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య సినిమాలో విలన్‌గా రజనీకాంత్ నటిస్తున్నాడా?
గాసిప్స్

బాలయ్య సినిమాలో విలన్‌గా రజనీకాంత్ నటిస్తున్నాడా?

పిల్లల ఎదుగుదలకు క్యారెట్ కీలకం… వైద్యుల అభిప్రాయం
ఆరోగ్యం

పిల్లల ఎదుగుదలకు క్యారెట్ కీలకం… వైద్యుల అభిప్రాయం

అఖిల్ సినిమాలకు అతి హైప్ ప్రమాదమా?
గాసిప్స్

అఖిల్ సినిమాలకు అతి హైప్ ప్రమాదమా?

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు
ఆరోగ్యం

దానిమ్మతో రక్తహీనతకు చెక్… వైద్యుల సూచనలు

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!
ఓటిటి

ఈ నెల 19 నుంచి ఓటీటీలో ‘సుమతీ శతకం’ మూవీ!

మూసీ ప్రక్షాళనకు కాదు…  లక్షన్నర కోట్ల దోపిడీకే వ్యతిరేకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజకీయాలు

మూసీ ప్రక్షాళనకు కాదు… లక్షన్నర కోట్ల దోపిడీకే వ్యతిరేకం – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం… ఫార్మా పరిశ్రమలో ఆందోళన
బిజినెస్

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం… ఫార్మా పరిశ్రమలో ఆందోళన

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ పెట్టుబడి భాగస్వామ్యాల కోసం పోటీ

ఈ నెల 19 నుంచి ఓటీటీలో 'సీతా పయనం' మూవీ!
ఓటిటి

ఈ నెల 19 నుంచి ఓటీటీలో 'సీతా పయనం' మూవీ!

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. కీలక సైనిక నేతల మృతి!
న్యూస్

ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు.. కీలక సైనిక నేతల మృతి!

సరికొత్త ముస్తాబుతో డస్టర్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చిన రెనో
బిజినెస్

సరికొత్త ముస్తాబుతో డస్టర్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చిన రెనో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!