21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నప్పటి అలవాట్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నా: నందిని రెడ్డి

Writer: Harika S 05:20 AM, 22 జూన్, 2026
చిన్నప్పటి అలవాట్లే ఇప్పటికీ కొనసాగిస్తున్నా: నందిని రెడ్డి

సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. మహిళా ప్రాధాన్య కథతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రధాన నగరాల్లో వీకెండ్ షోలు హౌస్‌ఫుల్‌గా నడవగా, మొదటి రోజు రూ.13 కోట్లు, రెండో రోజు రూ.15 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల్లోనే సినిమా లాభాల బాట పట్టడంతో చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఇదిలా ఉండగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు నందిని రెడ్డి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి కర్లీ హెయిర్ కారణంగా జడలు వేయడం ఇబ్బందిగా ఉండేదని, అందుకే హెయిర్ కట్ చేయించుకునేదాన్నని తెలిపారు. డ్రెస్సింగ్ విషయంలో ఎప్పుడూ కంఫర్ట్‌కే ప్రాధాన్యత ఇస్తానని, చిన్నతనం నుంచి షార్ట్స్ ధరించే అలవాటు ఉందని చెప్పారు. ఖరీదైన దుస్తుల కంటే సౌకర్యవంతమైన దుస్తులనే ఇష్టపడతానని, అందుకే తన స్టైల్ ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

‘మైసా’ టీజర్‌లో రష్మిక రఫ్ అండ్ పవర్‌ఫుల్ లుక్

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

శ్రీలంక ఆస్కార్ రేసులో ఇళయరాజా ‘ఆంటోనీ’

ట్యాగ్లు
మా ఇంటి బంగారంనందిని రెడ్డిసమంతతెలుగు సినిమాబాక్సాఫీస్ కలెక్షన్స్ఫ్యామిలీ డ్రామాటాలీవుడ్దర్శకురాలు నందిని రెడ్డిమూవీ సక్సెస్ఎంటర్టైన్మెంట్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం
జనరల్

షోరూమ్ ప్రారంభోత్సవంలో కాజల్ రాఘవానీకి చేదు అనుభవం

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 14: హౌస్ నుంచి కృష్ణుడు ఎలిమినేట్...బెస్ట్ ప్లేయర్‌గా ముఖేష్‌

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

గ్రీన్ గ్రోత్‌పై చంద్రబాబు కీలక సూచనలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని
సినిమాలు

‘ది ప్యారడైజ్’తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాం – నాని

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్
జనరల్

వరంగల్ విమానాశ్రయానికి చరిత్రను గుర్తు చేసే పేరు కావాలి – విజయ్

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్
సినిమాలు

బాడీ షేమింగ్‌ ట్రోలింగ్‌పై సల్మాన్ ఖాన్ కౌంటర్

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

సంతోష్ డావఖర్ ‘గోంధాల్’కు అంతర్జాతీయ గుర్తింపు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు
సినిమాలు

‘మండాడి’తో సూరి బాక్సాఫీస్ దూకుడు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్
రాజకీయాలు

లక్ష కోట్ల ఆరోపణలు నిజమైతే ఆస్తులు తీసుకోండి - కేటీఆర్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు
జనరల్

ఓపెన్‌ఏఐలో లోపం గుర్తించిన భారతీయ సైబర్‌ పరిశోధకులు

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు
జనరల్

విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులకు సర్‌ నోటీసులు

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన
జనరల్

తెలంగాణలో స్కూల్లకు దసరా సెలవుల ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!