7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్ళి వార్తలను ఖండించిన మృణాల్ టీమ్..

Writer: Chandrika 06:10 PM, 18 జనవరి, 2026
పెళ్ళి వార్తలను ఖండించిన మృణాల్ టీమ్..

మృణాల్ ఠాకూర్ – ధనుష్ పెళ్లి అంటూ వస్తున్న వార్తలను మృణాల్ స్పష్టంగా ఖండించారు. ఫిబ్రవరి 14 న ఆమె వివాహం జరుగుతుందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించారు. ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని ఆమె వర్గాలు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం మృణాల్ కెరీర్‌పై పూర్తి దృష్టి పెట్టినట్లు తెలిపారు. వచ్చే నెల ఆమె కొత్త సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, మరో సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ధనుష్ సన్నహితులు కూడా ఈ వార్తలను బేస్‌లెస్ అంటూ కొట్టిపారేశారు. దీంతో ఈ పెళ్లి రూమర్స్‌కు పూర్తిగా బ్రేక్ పడినట్లు అయింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

వైరల్ వీడియోపై సురేఖావాణి ఆగ్రహం

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

పొంగల్ బరిలోకి విజయ్ సేతుపతి ‘పాకెట్ నావెల్’

కాజల్‌కు తప్పని నిరాశలు?

కాజల్‌కు తప్పని నిరాశలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

ఆదిపురుష్‌కు తప్పని తిప్పలు?

ట్యాగ్లు
మృణాల్ ఠాకూర్ధనుష్పెళ్లి రూమర్స్సినీ వార్తలుటాలీవుడ్ న్యూస్కోలీవుడ్ అప్డేట్స్ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్వైరల్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..
జనరల్

సైనికులతో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు..

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..
జనరల్

కిమ్ జోంగ్ ఉన్ రహస్య సైబర్ సైన్యం..

ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

ED అధికారాలపై కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌
రాజకీయాలు

నా మీదకే బుల్డోజర్లు పంపండి.. బీజేపీకి మమతా బెనర్జీ సవాల్‌

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్
సినిమాలు

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్
సినిమాలు

ధనుష్ రాజకీయాల్లోకి రావద్దంటున్న సాయిపల్లవి.. వైరల్ అవుతున్న కామెంట్స్

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పి!

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..
జనరల్

కాలిఫోర్నియాలో బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు అరెస్ట్..

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు
రాజకీయాలు

సోనియా గాంధీ రాజకీయ ప్రవేశం వెనుక ఆసక్తికర కథ.. కొత్త పుస్తకంలో కీలక విషయాలు

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
జనరల్

పేద న్యాయ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించాలి: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!
రాజకీయాలు

ఇరాన్‌లో యుద్ధ భయాలు.. అణు కేంద్రాల సమీప ప్రజలకు అయోడిన్ టాబ్లెట్ల పంపిణీ!

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?
షోస్

బిగ్ బాస్ 10లోకి రోహిత్ నాయుడు రీఎంట్రీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!