29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

Writer: Shivani K 12:15 PM, 29 సెప్టెంబర్, 2026
సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

సినిమా ప్రారంభ సమయం దాటిన తర్వాత కూడా 22 నిమిషాల పాటు వాణిజ్య ప్రకటనలు, ప్రచార ట్రైలర్లు ప్రదర్శించడంతో ఓ ప్రేక్షకుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. 2025 జూన్‌ 20న ధనుష్‌, నాగార్జున నటించిన ‘కుబేర’ సినిమాను చూసేందుకు రాత్రి 10:35 గంటల షోకు రెండు టికెట్లు బుక్‌ చేసుకున్న సదరు ప్రేక్షకుడు, నిర్ణీత సమయానికి థియేటర్‌లోకి వెళ్లి కూర్చున్నప్పటికీ రాత్రి 10:52 వరకు ప్రకటనలు, ట్రైలర్లు కొనసాగాయని ఫిర్యాదు చేశారు. దీంతో సినిమా ఆలస్యంగా ప్రారంభమై, ఇంటికి చేరేసరికి రాత్రి 3 గంటలైందని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌.. ప్రేక్షకుల సమయాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం వృథా చేయడం సేవాలోపం, అనుచిత వ్యాపార పద్ధతిగా పేర్కొంది. థియేటర్‌ యాజమాన్యం ప్రకటనలు, ట్రైలర్లు ప్రదర్శించడం తమ వ్యాపార హక్కు అని వాదించినప్పటికీ కమిషన్‌ ఆ వాదనను అంగీకరించలేదు. బాధిత ప్రేక్షకుడికి రూ.20 వేల నష్టపరిహారం, రూ.5 వేల న్యాయ ఖర్చులు చెల్లించాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.50 వేల జరిమానా జమ చేయాలని ఆదేశించింది. దీంతో థియేటర్లలో నిర్ణీత సమయానికి మించి ప్రకటనలు ప్రదర్శించే తీరుపై ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

సినిమాల కోసం కొత్త భాషలు, యాసలు నేర్చుకోవడంపై రాశీఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

చిరు సినిమాలో అనుష్కకు బదులు బ్రహ్మానందం.. అసలు కథ ఇదే!

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

ట్యాగ్లు
హైదరాబాద్సినిమా థియేటర్వినియోగదారుల కమిషన్థియేటర్ యాడ్స్కుబేరధనుష్నాగార్జునవినియోగదారుల హక్కులుసేవాలోపంథియేటర్ జరిమానా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం
జనరల్

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. కీలక కారిడార్‌పై సమగ్ర అధ్యయనం

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..
జనరల్

ఐటీ ఉద్యోగం వదిలి ర్యాపిడో డ్రైవర్‌గా మారిన బెంగళూరు యువతి..

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు
టెక్నాలజీ

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ
బిజినెస్

వినోద్ అదానీపై పెట్టుబడుల కేసు ముగించిన సెబీ

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు
జనరల్

కాంగ్రెస్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌పై మహేష్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని
జనరల్

మేడారం పయనంలో గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకున్న నాని

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

తులసి-నెయ్యి మిశ్రమం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?
ఆరోగ్యం

ఆముదం ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలుసా?

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
రాజకీయాలు

సీఎం సిరిసిల్ల సభను విజయవంతం చేయండి: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..
రాజకీయాలు

కేటీఆర్‌పై ఎంపీ చామల కిరణ్‌ ఫైర్..

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు
సినిమాలు

ది ప్యారడైజ్ జోరు.. బాక్సాఫీస్ వద్ద నాని మూవీ దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!