11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

Writer: Harika S 11:42 AM, 11 ఆగస్టు, 2026
రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

రాస్రా ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’ అనే కొత్త తెలుగు చిత్రం తెరకెక్కుతోంది. రాజు బొనగాని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజు బొనగాని.. ఈ చిత్రంతో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నూతన నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యువతకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. “థిస్ ఈజింట్ జస్ట్ మై స్టోరీ, ఇట్స్ అవర్ స్టోరీ” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరి అనుభవాలకు దగ్గరగా ఉంటుందని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. త్వరలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నటీనటులు, సాంకేతిక బృందం సహా సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

మారిన కింగ్ నాగార్జున స్పీచ్‌లు

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

చైల్డ్ స్టార్ నుంచి ‘టాక్సిక్’ డైరెక్షన్ వరకు గీతూ మోహన్‌దాస్ జర్నీ

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

ట్యాగ్లు
ఆఫ్టర్ ఇంజనీరింగ్రాజు బొనగానిరాస్రా ఎంటర్‌టైన్మెంట్తెలుగు సినిమాయూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్నూతన నటీనటులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం
జనరల్

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా
జనరల్

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు
జనరల్

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!