2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మారెమ్మ’ ట్రైలర్: పక్కా మాస్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా!

Writer: Shivani K 12:31 PM, 2 సెప్టెంబర్, 2026
‘మారెమ్మ’ ట్రైలర్: పక్కా మాస్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా!

గ్రామీణ నేపథ్యం, సంప్రదాయాలు, జానపద నమ్మకాలు, వ్యక్తిగత ఆశయాల మధ్య సాగే ఇంటెన్స్ కథాంశంతో రూపొందిన ‘మారెమ్మ’ ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. “ప్రతి ఊరి పుట్టుకకు ఒక సాంప్రదాయం ఉంటుంది” అనే డైలాగ్‌తో కథలోని భావోద్వేగ గాఢతను పరిచయం చేశారు. చదువుకున్న యువకుడు మాధవ్, ఊరి పవిత్రమైన ఆచారాన్ని, అమ్మవారిపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకు తన ఆశయాలను పక్కనపెట్టి చేసే పోరాటాన్ని రస్టిక్ అండ్ రియలిస్టిక్ టోన్‌లో చూపించారు.

ఊరి పరువును దెబ్బతీయాలని ప్రయత్నించే శక్తులకు, “ఈ ఊరిని కాపాడేది మారెమ్మ తల్లే” అంటూ ఎదిరించే హీరోకు మధ్య సాగే ఘర్షణలు ట్రైలర్‌లో ఉత్కంఠను పెంచాయి. మాధవ్ రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకోగా, ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలక ఎలివేషన్‌గా నిలిచింది. “ఈ భూమి మీద ఓ జీవి బతకాలంటే మరో జీవి సావాల్సిందే” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ముగిసిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. గ్రామీణ డ్రామా, ఎమోషన్స్, యాక్షన్‌తో తెరకెక్కిన ‘మారెమ్మ’ సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

ట్యాగ్లు
మారెమ్మమారెమ్మ ట్రైలర్మాధవ్ప్రశాంత్ విహారితెలుగు సినిమాటాలీవుడ్గ్రామీణ డ్రామామాస్ ఎమోషన్స్యాక్షన్ డ్రామాసెప్టెంబర్ 10 రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?
జనరల్

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి
జనరల్

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!