2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

Writer: Nithish 11:26 AM, 2 సెప్టెంబర్, 2026
యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాకు మిశ్రమ స్పందన రావడంతో పాటు బాక్సాఫీస్ పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత అల్లు అరవింద్ గతంలో చేసిన “కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు?” అనే వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్ ఆ వ్యాఖ్యలపై స్పందించడంతో వివాదం మరింత వేడెక్కింది.

తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ వివాదంపై స్పందిస్తూ అల్లు అరవింద్ వ్యాఖ్యలను సమర్థించారు. పెద్ద సినిమాలు నటులను స్టార్‌లుగా నిలబెట్టగలవనే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని ఆర్జీవీ పేర్కొన్నారు. ‘బాహుబలి’కి ముందు హిందీ ప్రేక్షకులకు ప్రభాస్, ‘కాంతార’కు ముందు రిషభ్ శెట్టి గురించి పెద్దగా తెలియదని ఉదాహరణగా చెప్పారు. అలాగే హాలీవుడ్‌లోనూ నటుల స్టార్‌డమ్ కంటే కథ, కాన్సెప్ట్, దర్శకుడి విజన్‌కు ప్రాధాన్యం ఇస్తారని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

హ్యాపీ బర్త్‌డే పీఎస్‌పీకే.. వెండితెరపై వైబ్రేషన్‌, రాజకీయాల్లో సంచలనం

ట్యాగ్లు
యశ్టాక్సిక్ సినిమాకేజీఎఫ్రామ్ గోపాల్ వర్మఅల్లు అరవింద్పుష్ప అరుణ్ కుమార్యశ్ వివాదంటాలీవుడ్శాండల్‌వుడ్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘మారెమ్మ’ ట్రైలర్: పక్కా మాస్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా!
సినిమాలు

‘మారెమ్మ’ ట్రైలర్: పక్కా మాస్ ఎమోషన్స్, గ్రిప్పింగ్ డ్రామా!

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?
జనరల్

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు
జనరల్

ఆదాయానికి మించిన ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి
జనరల్

టైమ్స్‌ స్క్వేర్‌ దాడిలో బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ మృతి

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా
సినిమాలు

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!
సినిమాలు

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి
సినిమాలు

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!