2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

Writer: Chandrika 11:47 AM, 2 సెప్టెంబర్, 2026
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

ఐటీ, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు, ఉన్నత విద్య తదితర అవసరాల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులు కల్పించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధులను కోరారు. వివిధ దేశాల్లో పార్లమెంట్ల పనితీరుపై అధ్యయనంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. వర్జీనియాలోని 10వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి సుహాస్‌ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్‌ ప్రతినిధి జేమ్స్‌ వాకిన్‌షాలను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రజలను ఏకం చేసి చేపట్టిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పరిస్థితులను వారికి వివరించారు. అమెరికాలో పార్లమెంటు నిర్వహణ, ప్రజా సమస్యలను ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధానాన్ని కూడా వారిని అడిగి తెలుసుకున్నారు.

అమెరికాలో 12 లక్షల మందికి పైగా తెలుగు వారు నివసిస్తున్నారని, వారిలో సుమారు ఆరు లక్షల మంది తెలంగాణకు చెందినవారని రవీందర్‌రావు తెలిపారు. టూరిస్ట్‌ వీసాల విషయంలో తెలంగాణ కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్‌ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ వారికి వివిధ రకాల వీసాల నిబంధనల్లో సడలింపులు కల్పించే అంశాన్ని కాంగ్రెస్‌లో ప్రస్తావించాలని, అలాగే 1,000 డాలర్ల ఫీజును తగ్గించే విషయాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనపై వారు సానుకూలంగా స్పందించి, పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో ఎమ్మెల్సీ రవీందర్‌రావుతో పాటు సామాజిక విశ్లేషకుడు పులి రవి, డాక్టర్‌ బిక్షం గుజ్జా పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్..

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

భారీ వరదలతో ఉత్తరాఖండ్‌లో తీవ్ర నష్టం

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

అయోధ్య రామాలయ తొలి సీఈవోపై నేడు స్పష్టత...

ట్యాగ్లు
తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలుఅమెరికా వీసా నిబంధనలువీసా సడలింపులుతక్కెళ్లపల్లి రవీందర్‌రావుబీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీఅమెరికా కాంగ్రెస్‌సుహాస్‌ సుబ్రమణ్యంజేమ్స్‌ వాకిన్‌షాతెలంగాణతెలుగు ఎన్‌ఆర్‌ఐలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన
జనరల్

భూమికి ఆవల మనుషుల నివాసం.. శుభాంశు శుక్లా కీలక పరిశోధన

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...
రాజకీయాలు

కవిత ఆరోపణలను ఖండించిన ప్రశాంత్ రెడ్డి ...

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు
జనరల్

తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వండి: ఎమ్మెల్సీ రవీందర్‌రావు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన
సినిమాలు

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. ఆర్జీవీ సంచలన స్పందన

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా
సినిమాలు

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!
సినిమాలు

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి
సినిమాలు

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?
సినిమాలు

శాండల్‌వుడ్, కోలీవుడ్ క్రేజీ కాంబో: రాకింగ్ స్టార్ యష్‌తో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం?

 మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి
జనరల్

మహానేతగా వైఎస్సార్‌ చెరగని ముద్ర... నేడు వర్ధంతి

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
జనరల్

పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
రాజకీయాలు

కాంగ్రెస్ హామీలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి
సినిమాలు

నన్ను ఘోరంగా అవమానించారు - హీరో సూరి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!